తిరస్కారము, నిర్లక్ష్యము
ఆదికాండము (1)22:21 వారు ఎవరెవరనగా అతని జ్యేష్టకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రియైన కెమూయేలు,
22:21 వారు ఎవరెవరనగా అతని జ్యేష్టకుమారుడైన ఊజు, ఇతని తమ్ముడైన బూజు, అరాము తండ్రియైన కెమూయేలు,
ద్వితీయోపదేశకాండము (1)28:22 యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును.
28:22 యెహోవా క్షయరోగముచేతను జ్వరముచేతను మంటచేతను మహాతాపముచేతను ఖడ్గము చేతను కంకి కాటుకచేతను బూజుచేతను నిన్ను కొట్టును; నీవు నశించువరకు అవి నిన్ను తరుమును.
1 దినవృత్తాంతములు (1)5:14 వీరు హూరీ అనువానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరీ యరోయకు యారోయ గిలాదునకు గిలాదు మిఖాయేలు నకు మిఖాయేలు యెషీషైకి యెషీషై యహదోకు యహదో బూజునకు పుట్టిరి.
5:14 వీరు హూరీ అనువానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరీ యరోయకు యారోయ గిలాదునకు గిలాదు మిఖాయేలు నకు మిఖాయేలు యెషీషైకి యెషీషై యహదోకు యహదో బూజునకు పుట్టిరి.
తీసుకున్న తీర్మానం ఫలించాలంటే? తీసుకున్న తీర్మానం ఫలించాలంటే? Audio: https://youtu.be/QqNXyrQmp74 నూతన సంవత్సరంలో ఏదైనా క్రొత్త తీర్మానం తీసుకున్నారా? బహుశ బైబిల్ మొత్తం చదివేయాలనో, దేవునితో ఇంకొంచం లోతైన సహవాసం కలిగి యుండాలనో, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండ దేవుని సన్ని
Popular Searches:
How to Type Telugu text in Search Box? తెలుగులో టైపు చేయడం ఎలా?