మక్పేలా (మక్పేలా)


భాగము

Bible Results

"మక్పేలా" found in 1 books or 6 verses

ఆదికాండము (6)

23:9 సోహరు కుమారుడైన ఎఫ్రోను తన పొలము చివరను తనకు కలిగియున్న మక్పేలా గుహను నాకిచ్చునట్లు నా పక్షముగా అతనితో మనవిచేయుడి. మీ మధ్యను శ్మశాన భూమిగా నుండుటకు నిండు వెలకు అతడు దానిని నాకు స్వాస్థ్యముగా ఇయ్యవలెనని వారితో చెప్పెను.
23:17 ఆలాగున మమ్రే యెదుటనున్న మక్పేలా యందలి ఎఫ్రోను పొలము, అనగా ఆ పొలమును దానియందలి గుహయు దాని పొలిమేర అంతటి లోనున్న ఆ పొలము చెట్లన్నియు,
23:19 ఆ తరువాత అబ్రాహాము కనాను దేశములో హెబ్రోనను మమ్రే యెదుట నున్న మక్పేలా పొలము గుహలో తన భార్యయైన శారాను పాతిపెట్టెను.
25:9 హిత్తీయుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలి మక్పేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును ఇష్మాయేలును అతనిని పాతిపెట్టిరి; అది మమ్రే యెదుట నున్నది.
49:30 హిత్తీయుడైన ఎఫ్రోను భూమియందున్న గుహలో నా తండ్రుల యొద్ద నన్ను పాతిపెట్టుడి. ఆ గుహ కనాను దేశమందలి మమ్రే యెదుటనున్న మక్పేలా పొలములో ఉన్నది. అబ్రాహాము దానిని ఆ పొలమును హిత్తీయుడగు ఎఫ్రోనుయొద్ద శ్మశాన భూమి కొరకు స్వాస్థ్యముగా కొనెను.
50:13 అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసికొనిపోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతి పెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రాహాము తనకు శ్మశానముకొరకు స్వాస్థ్యముగానుండు నిమిత్తము మమ్రే యెదుట హిత్తెయుడైన ఎఫ్రోను యొద్ద కొనెను

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
No Data Found

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , కాలేబు , , ఇశ్రాయేలీయులు , మరియ , బిలాము , గిద్యోను , కోరహు , యాకోబు , ఆత్మ , అహరోను , అబ్రాహాము , యెరూషలేము , ప్రేమ , మిర్యాము , అక్సా , అగ్ని , సౌలు , సెల , హనోకు , సాతాను , ప్రార్థన , పౌలు , ఇశ్రాయేలు , సొలొమోను , దేవ�%B , యూదా , రాహాబు , రాహేలు , లోతు , సీయోను , బబులోను , యాషారు , ఇస్కరియోతు , జక్కయ్య , స్వస్థ , ఇస్సాకు , ఐగుప్తు , యెహోషాపాతు , సమరయ , సారెపతు , యోకెబెదు , అన్న , అతల్యా , నోవహు , లేవీయులు , ఏశావు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , ఎలియాజరు , బేతేలు , తెగులు , కెజీయా , మగ్దలేనే మరియ , గిల్గాలు , కూషు , యోబు , రోగము , అబ్దెయేలు , ఏలీయా , వృషణాలు , అకుల , కనాను , ఆషేరు , తీతు , ఆసా , బేతనియ , రక్షణ , మార్త , దొర్కా , ఎఫ్రాయిము , సీమోను , సబ్బు , బెసలేలు , హిజ్కియా , యెహోవా వశము , యొర్దాను , తామారు , ఏఫోదు , ఎలీషా , హాము , కయీను , పరదైసు , అంతియొకయ , ఊజు , యెఫ్తా , బర్జిల్లయి , ఈకాబోదు ,

Telugu Keyboard help