మిక్మషు (మిక్మషు)


చాటుగా నుండెడిది

Bible Results

"మిక్మషు" found in 4 books or 11 verses

1 సమూయేలు (7)

13:2 ఇశ్రాయేలీయులలో మూడు వేలమందిని ఏర్పరచు కొనెను. వీరిలో రెండు వేలమంది మిక్మషులోను బేతేలు కొండలోను సౌలునొద్దనుండిరి; వెయ్యిమంది బెన్యామీనీయుల గిబియాలో యోనాతాను నొద్దనుండిరి; మిగిలినవారిని అతడు వారి వారి డేరాలకు పంపివేసెను.
13:5 ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులతో యుద్ధముచేయుటకై ముప్పదివేల రథములను ఆరువేల గుఱ్ఱపు రౌతులను సముద్రపుదరినుండు ఇసుకరేణువులంత విస్తారమైన జన సమూహమును సమకూర్చుకొని వచ్చిరి. వీరు బయలుదేరి బేతావెను తూర్పుదిక్కున మిక్మషులో దిగిరి.
13:11 సమూ యేలు అతనితోనీవు చేసిన పని యేమని యడిగెను. అందుకు సౌలుజనులు నాయొద్దనుండి చెదరిపోవుటయు, నిర్ణయకాలమున నీవు రాకపోవుటయు, ఫిలిష్తీయులు మిక్మషులో కూడియుండుటయు నేను చూచి
13:16 సౌలును అతని కుమారుడైన యోనాతానును తమ దగ్గర నున్న వారితో కూడ బెన్యామీనీయుల గిబియాలో ఉండిరి; ఫిలిష్తీయులు మిక్మషులో దిగియుండిరి.
13:23 ఫిలిష్తీయుల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి.
14:5 ఒకదాని కొమ్ము మిక్మషు ఎదుట ఉత్తరపువైపునను, రెండవదాని కొమ్ము గిబియా యెదుట దక్షిణపువైపునను ఉండెను.
14:31 ఆ దినమున జనులు ఫిలిష్తీయులను మిక్మషునుండి అయ్యాలోను వరకు హతముచేయగా జనులు బహు బడలిక నొందిరి.

ఎజ్రా (1)

2:27 మిక్మషు వంశస్థులు నూట ఇరువది ముగ్గురు,

నెహెమ్యా (2)

7:31 మిక్మషువారు నూట ఇరువది యిద్దరును
11:31 గెబ నివాసులగు బెన్యామీనీయులు మిక్మషులోను హాయిలోను బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను

యెషయా (1)

10:28 అష్షూరీయులు ఆయాతుమీద పడుచున్నారు మిగ్రోను మార్గముగా పోవుచున్నారు మిక్మషులో తమ సామగ్రి ఉంచుచున్నారు

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
No Data Found

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , మరియ , బిలాము , గిద్యోను , కోరహు , యాకోబు , ఆత్మ , అహరోను , అబ్రాహాము , యెరూషలేము , ప్రేమ , మిర్యాము , అక్సా , అగ్ని , సౌలు , సెల , హనోకు , సాతాను , ప్రార్థన , పౌలు , ఇశ్రాయేలు , సొలొమోను , దేవ�%B , యూదా , రాహాబు , రాహేలు , లోతు , సీయోను , బబులోను , యాషారు , ఇస్కరియోతు , జక్కయ్య , స్వస్థ , ఇస్సాకు , యెహోషాపాతు , ఐగుప్తు , సమరయ , సారెపతు , యోకెబెదు , అన్న , నోవహు , అతల్యా , లేవీయులు , ఏశావు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , ఎలియాజరు , బేతేలు , కెజీయా , తెగులు , మగ్దలేనే మరియ , గిల్గాలు , కూషు , యోబు , రోగము , ఏలీయా , అబ్దెయేలు , వృషణాలు , అకుల , కనాను , ఆషేరు , తీతు , ఆసా , బేతనియ , రక్షణ , ఎఫ్రాయిము , మార్త , దొర్కా , సీమోను , హిజ్కియా , సబ్బు , బెసలేలు , యెహోవా వశము , యొర్దాను , తామారు , ఎలీషా , పరదైసు , ఏఫోదు , హాము , కయీను , యెఫ్తా , అంతియొకయ , ఊజు , ఈకాబోదు , బర్జిల్లయి ,

Telugu Keyboard help