యాబీను (యాబీను)


కనుగొనువాడు, తెలివిగలవాడు

Bible Results

"యాబీను" found in 3 books or 7 verses

యెహోషువ (1)

11:1 హాసోరు రాజైన యాబీను జరిగినవాటినిగూర్చి విని మాదోను రాజైన యోబాబుకును షిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును

న్యాయాధిపతులు (5)

4:2 యెహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషెతులో నివసించిన సీసెరా.
4:7 నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతియైన సీసెరాను అతని రథములను అతని సైన్యమను కీషోను ఏటియొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించెదనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చియుండలేదా? అని దెబోరా చెప్పగా
4:17 హాసోరురాజైన యాబీనుకును కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగియుండెను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్యయైన యాయేలు గుడారమునకు పారిపోయెను.
4:23 ఆ దినమున దేవుడు ఇశ్రాయేలీయులయెదుట కనాను రాజైన యాబీనును అణచెను.
4:24 తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించువరకు ఇశ్రాయేలీయుల చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచువచ్చెను.

కీర్తనల గ్రంథము (1)

83:9 మిద్యానునకు నీవు చేసినట్లు కీషోను ఏటియొద్దను నీవు సీసెరాకును యాబీనునకును చేసినట్లు వారికిని చేయుము.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
No Data Found

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , శ్రమ , యేసు , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , బిలాము , గిద్యోను , మరియ , యాకోబు , కోరహు , ఆత్మ , అహరోను , ప్రేమ , అబ్రాహాము , యెరూషలేము , మిర్యాము , అక్సా , సౌలు , అగ్ని , హనోకు , సాతాను , ప్రార్థన , సెల , పౌలు , ఇశ్రాయేలు , యూదా , సొలొమోను , లోతు , రాహేలు , రాహాబు , దేవ�%B , బబులోను , సీయోను , జక్కయ్య , యాషారు , ఇస్కరియోతు , స్వస్థ , యెహోషాపాతు , ఇస్సాకు , ఐగుప్తు , అతల్యా , యోకెబెదు , నోవహు , సారెపతు , సమరయ , అన్న , లేవీయులు , ఏశావు , కోరెషు , గిలాదు , ఆకాను , ప్రార్ధన , ఎలియాజరు , బేతేలు , కెజీయా , ఏలీయా , కూషు , మగ్దలేనే మరియ , గిల్గాలు , యోబు , తెగులు , రక్షణ , అబ్దెయేలు , ఆసా , కనాను , ఆషేరు , రోగము , హిజ్కియా , తీతు , అకుల , వృషణాలు , ఎఫ్రాయిము , బేతనియ , సీమోను , దొర్కా , మార్త , యెఫ్తా , తామారు , యొర్దాను , బెసలేలు , యెహోవా వశము , సబ్బు , ఏఫోదు , కయీను , ఎలీషా , పరదైసు , హాము , జెరుబ్బాబెలు , రిబ్కా , ఊజు , రూబేను ,

Telugu Keyboard help