యాయీరు (యాయీరు)


వెలిగించువాడు, మేలుకొలుపువాడు

Bible Results

"యాయీరు" found in 8 books or 12 verses

సంఖ్యాకాండము (1)

32:41 అతడు అక్కడ నివసించెను. మనష్షే కుమారుడైన యాయీరు వెళ్లి వారి పల్లెలను పట్టుకొని వాటికి యాయీరు పల్లెలను పేరు పెట్టెను.

ద్వితీయోపదేశకాండము (1)

3:14 మనష్షే కుమారుడైన యాయీరు గెషూరీయుల యొక్కయు మాయాకాతీయు యొక్కయు సరిహద్దుల వరకు అర్గోబు ప్రదేశ మంతటిని పట్టుకొని, తన పేరునుబట్టి వాటికి యాయీరు బాషాను గ్రామములని పేరు పెట్టెను. నేటివరకు ఆ పేర్లు వాటికున్నవి.

యెహోషువ (1)

13:30 వారి సరిహద్దు మహనయీము మొదలుకొని బాషాను యావత్తును, బాషాను రాజైన ఓగు సర్వ రాజ్యమును, బాషానులోని యాయీరు పురములైన బాషానులోని అరువది పట్టణములును.

న్యాయాధిపతులు (3)

10:3 అతని తరువాత గిలాదు దేశస్థుడైన యాయీరు నియమింపబడినవాడై యిరువదిరెండు సంవత్సరములు ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను.
10:4 అతనికి ముప్పదిమంది కుమారులుండిరి, వారు ముప్పది గాడిదపిల్లల నెక్కి తిరుగువారు, ముప్పది ఊరులు వారికుండెను, నేటి వరకు వాటికి యాయీరు గ్రామములని పేరు.
10:5 అవి గిలాదు దేశములో నున్నవి. యాయీరు చనిపోయి కామోనులో పాతిపెట్టబడెను.

1 రాజులు (1)

4:13 గెబెరు కుమా రుడు రామోత్గిలాదునందు కాపురముండెను; వీనికి గిలా దులోనుండిన మనష్షేకు కుమారుడైన యాయీరు గ్రామ ములును బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింప బడెను; అది ప్రాకారములును ఇత్తడి అడ్డగడలునుగల అరు వది గొప్ప పట్టణములుగల ప్రదేశము.

1 దినవృత్తాంతములు (3)

2:22 సెగూబు యాయీరును కనెను, ఇతనికి గిలాదు దేశమందు ఇరువదిమూడు పట్ట ణము లుండెను.
2:23 మరియు గెషూరువారును సిరియనులును యాయీరు పట్టణములను కెనాతును దాని ఉపపట్టణము లను అరువది పట్టణములను వారియొద్దనుండి తీసికొనిరి. వీరందరును గిలాదు తండ్రియైన మాకీరునకు కుమాళ్లు.
20:5 మరల ఫిలిష్తీయులతో యుద్ధము జరుగగాయాయీరు కుమారుడైన ఎల్హానాను గిత్తీయుడైన గొల్యాతు సహోదరుడగు లహ్మీని చంపెను. వాని యీటె నేత గాని దోనెయంత పెద్దది.

ఎస్తేరు (1)

2:5 షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అను ఒక యూదుడుండెను.

లూకా (1)

8:41 అంతట ఇదిగో సమాజ మందిరపు అధికారియైన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదములమీద పడి

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
No Data Found

Sermons and Devotions

Back to Top
No Data Found

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , శ్రమ , యేసు , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , బిలాము , గిద్యోను , మరియ , యాకోబు , కోరహు , ఆత్మ , అహరోను , ప్రేమ , అబ్రాహాము , యెరూషలేము , మిర్యాము , అక్సా , సౌలు , అగ్ని , హనోకు , సాతాను , ప్రార్థన , సెల , పౌలు , ఇశ్రాయేలు , యూదా , సొలొమోను , లోతు , రాహేలు , రాహాబు , దేవ�%B , బబులోను , సీయోను , జక్కయ్య , యాషారు , ఇస్కరియోతు , స్వస్థ , యెహోషాపాతు , ఇస్సాకు , ఐగుప్తు , అతల్యా , యోకెబెదు , నోవహు , సారెపతు , సమరయ , అన్న , లేవీయులు , ఏశావు , కోరెషు , గిలాదు , ఆకాను , ప్రార్ధన , ఎలియాజరు , బేతేలు , కెజీయా , ఏలీయా , కూషు , మగ్దలేనే మరియ , గిల్గాలు , యోబు , తెగులు , రక్షణ , అబ్దెయేలు , ఆసా , కనాను , ఆషేరు , రోగము , హిజ్కియా , తీతు , అకుల , వృషణాలు , ఎఫ్రాయిము , బేతనియ , సీమోను , దొర్కా , మార్త , యెఫ్తా , తామారు , యొర్దాను , యెహోవా వశము , బెసలేలు , సబ్బు , ఏఫోదు , కయీను , ఎలీషా , పరదైసు , హాము , జెరుబ్బాబెలు , రిబ్కా , ఊజు , రూబేను ,

Telugu Keyboard help