"యిర్మీయా" found in 20 contents.
ప్రకటన గ్రంథ ధ్యానం 1వ అధ్యాయం - Revelation 1 Detailed Study
Previous - Revelation Chapter 2 వివరణ > >
ఉపోద్ఘాతం:
క్రీస్తు రెండవ రాకడ మర్మము ప్రతిఒక్కరికీ తెలియపరచబడాల
జెఫన్యా
ఇశ్రాయేలు దేశము రెండు ముక్కలుగా చీలగా, యెరూషలేము రాజధానిగానున్న దక్షిణ రాజ్యమే, యూదా దేశము. దీని ఆత్మీయ, రాజకీయ చరిత్రలలో పునరుద్ధీకరణలు, పరిశుద్ధ పరచబడుట పలుమారు జరిగియున్నవి. ఆమోను కుమారుడైన యోషీయా పరిపాలనా కాలములో ఇట్టి సంఘటన యొకటి సంభవించెను. అనగా దేవుని వైపు మళ్లుకొనుట జరిగెను. శుద్ధీకరణ పొం
దేవుని గుణాలేవి? దేవుడు ఎలా ఉంటాడు?
మేము ఈప్రశ్నకు సమాధానం జవాబు చెప్పటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, తట్టిన శుభ సమాచారం- దేవుని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉందన్నది. తొలుత దాన్ని యావత్తూ చదివి, తరువాత వెనక్కి తిరిగి వెళ్ళి, ఎన్నుకోబడిన లేఖనాలని, మరింత ఎక్కువ విశదీకరణ కోసం శోధిస్తే, అది సహాయకరమైనదని ఈ విపులీకరణని పరిశీలించేవారు చూస
దేవుని గుణాలేవి? దేవుడు ఎలా ఉంటాడు?
దేవుని గుణాలేవి? దేవుడు ఎలా ఉంటాడు?. మేము ఈప్రశ్నకు సమాధానం జవాబు చెప్పటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, తట్టిన శుభ సమాచారం- దేవుని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉందన్నది. తొలుత దాన్ని యావత్తూ చదివి, తరువాత వెనక్కి తిరిగి వెళ్ళి, ఎన్నుకోబడిన లేఖనాలని, మరింత ఎక్కువ విశదీకరణ కోసం శోధిస్తే, అది సహాయకరమైన
రాజులు మొదటి గ్రంథము
జ్ఞానులకు జ్ఞానియైన సొలొమోను రాజు పరిపాలన, ఆయన గొప్ప కార్యములను గురించి ఈ గ్రంథము యొక్క మొదటి భాగము చెప్పుచున్నది. సొలొమోను పరిపాలనా కాలము ఇశ్రాయేలు రాజ్యపు స్వర్ణ యుగముగా ఉండినది. శిల్పకళలో శ్రేష్టమైన గుర్తుగా యెరూషలేము దేవాలయము కట్టబడినది. అతని పాలనలో ఇశ్రాయేలు మహిమ చేరినది. దీనిని సొలొమోను యొక
యిర్మీయా
యూదాకు మిక్కిలి అపాయకరమైన కాల స్థితిలో దేవుని ద్వారా లేపబడిన ఒక యౌవనుడు యిర్మీయా. సామర్థ్యములేని వారిని త్రోసివేయబడిన అనేకులను దేవుడు తన యొక్క ఉద్దేశము కొరకు లేక పని కొరకు ఏర్పరచుకొనుచున్నాడు. సున్నితమైన, లేక మృదువైన మనసు ధైర్యము లేని వాడైన యిర్మీయాను అసాధారణమైన వాక్కులను పలుకుటకు దేవుడు ఎన్నుకున
నిర్మించు తలంపులు
నిర్మించు తలంపులు: యిర్మీయా 29:11 - "నేను మిమ్మునుగూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును". మన తండ్రియైన దేవుడు మనమెప్పుడూ క్రొత్త విషయములను నేర్చుకొని నవీనముగా ఉండాలని ఆశపడుచున్నాడు. జీవితంలో ముందుకు సాగిపోయే కొలది ఎన్నో అవకాశాలు, ఆటంకాలు, మలుపులు, సహవాసములు, బంధాలను మనం ఎదుర్కొంట
స్వీకరించు తలంపులు - Acceptable Thoughts
స్వీకరించు తలంపులు: యిర్మీయా 29:11 - "సమాధానకరమైన ఉద్దేశములేగాని హానికరమైనవి కావు". సమాజము, సామాజిక మాధ్యమాలు మనమిలానే ఉండాలి, ఇలానే ఆలోచించాలి, ఇలానే కనపడాలని ఒక చట్రంలోకి నెట్టేసాయి. ఇందువలన మనము మనం బాగానే ఉన్నా ఇతరులతో పోల్చుకుని మనము సరిగా లేమేమోనని అసంతృప్తితో జీవిస్తూ ఉంటాము
మొఱ్ఱపెట్టు తలంపులు - Communicating Thoughts
మొఱ్ఱపెట్టు తలంపులు: యిర్మీయా 33:3 - "నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును". దేవునితో సుస్పష్టమైన, ఖచ్చితమైన సన్నిధిని కలిగియుండడం చాలా సవాళ్ళతో కూడుకొన్నది. ఎందుకంటే మనం మనం చెప్పేదానికి ఆచరించేదానికి వ్యత్యాసాన్ని
Day 191 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నేను పిలిచినను అతడు పలుకలేదు (పరమ 5:6). దేవుడు మనకి గొప్ప విశ్వాసాన్నిచ్చినప్పుడు ఎన్నెన్నో ఆలస్యాల ద్వారా దానికి పరీక్షలు కూడా పెడుతుంటాడు. తన సేవకుల ఆక్రోశాలు ప్రతిధ్వనించేదాకా వాళ్ళను బాధపడనిస్తుంటాడు. పరలోకపు పసిడి ద్వారాలను వాళ్ళు ఎన్నిసార్లు తట్టినా అది తుప్పు పట్టినట్టు బిగుసుకుని
Day 292 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను (సంఖ్యా 10:33). దేవుడు మనకు కొన్ని అభిప్రాయాలను ఇస్తూ ఉంటాడు. అవి దేవుడు ఇచ్చినవే. అయితే వాటి గురించి అనుమానం లేకుండా వాటిని స్థిరపరచడంకోసం కొన్ని సూచనలను ఇస్తాడు. యిర్మీయా కథ ఎంత బాగుంటుంది! అనాతోతు పొలం కొనాలని అతనికి అభిప్రాయం కలిగిం
Day 334 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నీ నిమిత్తము నీవు గొప్పవాటిని వెదకుచున్నావా? వెదకవద్దు; నేను సర్వశరీరులమీదికి కీడు రప్పించుచున్నాను, అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడుసొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను (యిర్మీయా 45:5). ఇది కష్ట సమయాల్లో ఊరటనిచ్చే వాగ్దానం. విపరీతమైన ఒత్తిడులకు లోనయ్యే సమయంలో ప్రాణ
Day 339 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును (యిర్మీయా 10:23). సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము (కీర్తన 27:11). చాలామంది దేవుడు తమని నడిపించేలా తమని తాము ఆయన ఆధీనం చేసుకోరు గాని ఆయన్ని న
విలాప వాక్యములు
ఒక మహానగరము యొక్క గోషలాగ విలాపవాక్యములు కనబడుచున్నది. ఒక కాలములో యూదుల యొక్క అతిశయింపదగిన పట్టణముగా కనిపించిన యెరూషలేము బబులోనియులు స్వాధీనపరచుకొనినదానిని బట్టి ఆ పట్టణము ఒక ఇసుక దిబ్బలాగా మార్చబడిన సంగతులను కన్నీరు భాషగా విలాపించుచున్నారు. గ్రంథకర్త ఐదు విలాప కావ్యముల కూర్పును యిర్మీయా ఈ
రాజులు రెండవ గ్రంథము
వాగ్దానదేశములో నివాసమును స్థిరపరచిన దేవుని ప్రజల అంధకార దినములను గూర్చి రాజుల రెండవ పుస్తకము చిత్రించి చూపించుచున్నది. దేవునితో ఉన్న ఒడంబడికను దేవుని ఆజ్ఞలను మరచి విగ్రహారాధన చేసి చెడిపోయిన జీవితములో మునిగిపోయిన ప్రజల మీదికి వచ్చిన భయంకర న్యాయ తీర్పునే ఈ పుస్తకములో మనము చూచుచున్నాము. చివరి ఘట్టం
యెషయా
పరిశుద్ధ గ్రంథము యొక్క 17 ప్రవచన గ్రంథములలో అనుక్రమానుసారముగా మాత్రమే కాకుండా శ్రేష్ఠత్వములోను ప్రధమ గ్రంథముగా కనుపించేదే యెషయా ప్రవచన గ్రంథము. యోబు నుండి పరమగీతము వరకున్న కావ్య గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్య స్వర్ణయుగములలో వ్రాయబడగా యెషయా నుండి మలాకీ వరకైన గ్రంథాలు ఇశ్రాయేలు రాజ్య అంధకారయుగమునకు సంబంధ
హోషేయ
సొలొమోను కాలమునకు తరువాత కనాను దేశము యూదా అనియు, ఇశ్రాయేలు అనియు రెండు భాగములుగా విభాగించబడి నిలిచిన రెండు రాజ్యములలో ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలులో ప్రవచనా సేవను నెరవేర్చిన వాడు హోషేయ. ఎప్రాయీము గోత్రీకుడైన యరొబాము విభజించబడిన ఉత్తర ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజుగా ఉండెను. భూగోళ శాస్త్ర ప్రకారమ
జెకర్యా
బబులోను చెర తరువాత కాలమునకు చెందిన ప్రవక్త జెకర్యా. ఈయన బబులోనులో పుట్టిన లేవీయుడు, ({Neh,12,16}) చెరసాల చరిత్రను తరచిచూచిన యెడల ఉత్తర రాజ్యమైన ఇశ్రాయేలు క్రీ.పూ. 722లో అషూరు సైన్యమునకు లొంగిపోయి దీనావస్థలో పడెను. దక్షిణ దేశమైన యూదాకు ఇట్టి దుస్థితి క్రీ.పూ. 586లో బబులోను రాజైన నెబుకద్నెజరు దండయా
యెహెజ్కేలు
యెహెజ్కేలు ఒక యాజకుడుగాను, ప్రవక్త గాను ఉన్నాడు. ఈయన యూదా చరిత్రలో మిక్కిలి అంధకారకాలమైన 70 సంవత్సరముల బబులోను చెర నివాస కాలములో దేవుని కొరకు శత్రుదేశమైన బబులోనులో తనయొక్క ప్రవచన సేవను నెరవేర్చాడు. యెరూషలేము నాశనమగుటకు ముందు బబులోనుకు కొనిపోబడిన ఈ ప్రవక్త దర్శనములు, ఉపమానములు, రూపములు, ప్రవచనములు
దేవుని నుండి ఒక స్పర్శ | A Touch from God
మన చుట్టూ ఉన్న సవాళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు మనం చేయలేని పనులను మనం తరచుగా చూస్తాము మరియు నిరుత్సాహపడతాము. ఈ అభద్రతాభావాలు మనం ఒక అడుగు ముందుకు వేయడానికి ఆటంకంగా ఉంటాయి. యిర్మీయా తాను యాజకుడైనప్పటికీ తాను మాట్లాడలేనని దేవునికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే బైబిల్ ప్రకారం దేవుడు అతనిని తన