లోయ
1 రాజులు (2)17:3 నీవు ఇచ్చటనుండి తూర్పువైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగుదగ్గర దాగియుండుము;17:5 అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను.
17:3 నీవు ఇచ్చటనుండి తూర్పువైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగుదగ్గర దాగియుండుము;17:5 అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేసెను.
Day 259 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert) కెరీతు వాగుదగ్గర దాగియుండుము (1 రాజులు 17:3). దాగియున్న జీవితంలోని శ్రేష్ఠత గురించి దైవ సేవకులకు చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనుషుల ఎదుట ఉన్నతమైన స్థలాన్ని ఆక్రమించి ఉన్న వ్యక్తి దేవుని యెదుట దీనమైన స్థితిలో ఉండగలగాలి. "నా కుమారుడా, ఈ హడావుడీ, ఈ కీర్తీ, ఉత్సాహాలూ ప్రస్తుతానికి చాలు. నీ
Day 278 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert) కొంతకాలమైన తరువాత ... ఆ నీరు ఎండిపోయెను (1 రాజులు 17:7). నష్టం జరగడం కూడా దేవుని చిత్తమేననీ, సేవ విఫలమవడం, ఆశించినవి సమసిపోవడం, శూన్యం మిగలడం కూడా దేవుడు కల్పించినవేననీ మనం నేర్చుకొనకపోతే మన విశ్వాసం అసంపూర్ణమే. ఇహలోకపరంగా మనకున్న లోటులకు బదులుగా ఆత్మపరంగా సమృద్ధి కలుగుతుంది. ఎండిపోతున్న
Popular Searches:
How to Type Telugu text in Search Box? తెలుగులో టైపు చేయడం ఎలా?