Luke - లూకా సువార్త 10

1. అటుతరువాత ప్రభువు డెబ్బదిమంది యితరులను నియమించి, తాను వెళ్లబోవు ప్రతి ఊరికిని ప్రతిచోటికిని తనకంటె ముందు ఇద్దరిద్దరినిగా పంపెను.

1. Later the Lord chose seventy-two other followers and sent them out two by two to every town and village where he was about to go.

2. పంపినప్పు డాయన వారితో ఇట్లనెనుకోత విస్తారముగా ఉన్నది గాని పనివారు కొద్దిమందియే; కాబట్టి కోత యజమానుని తన కోతకు పనివారిని పంప వేడుకొ నుడి.

2. He said to them: A large crop is in the fields, but there are only a few workers. Ask the Lord in charge of the harvest to send out workers to bring it in.

3. మీరు వెళ్లుడి; ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱ పిల్లలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను.

3. Now go, but remember, I am sending you like lambs into a pack of wolves.

4. మీరు సంచినైనను జాలె నైనను చెప్పులనైనను తీసి కొనిపోవద్దు;
2 రాజులు 4:29

4. Don't take along a moneybag or a traveling bag or sandals. And don't waste time greeting people on the road.

5. త్రోవలో ఎవని నైనను కుశలప్రశ్న లడుగ వద్దు; మీరు ఏ యింటనైనను ప్రవేశించునప్పుడుఈ యింటికి సమాధానమగు గాక అని మొదట చెప్పుడి.

5. As soon as you enter a home, say, "God bless this home with peace."

6. సమాధానపాత్రుడు5 అక్కడ నుండినయెడల మీ సమాధానము అతనిమీద నిలుచును; లేనియెడల అది మీకు తిరిగి వచ్చును.

6. If the people living there are peace-loving, your prayer for peace will bless them. But if they are not peace-loving, your prayer will return to you.

7. వారు మీకిచ్చు పదార్థములను తినుచు త్రాగుచు ఆ యింటిలోనే యుండుడి, పనివాడు తన జీతమునకు పాత్రుడు. ఇంటిం టికి తిరుగవద్దు.

7. Stay with the same family, eating and drinking whatever they give you, because workers are worth what they earn. Don't move around from house to house.

8. మరియు మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొంటే మీ ముందరపెట్టునవి తినుడి.

8. If the people of a town welcome you, eat whatever they offer.

9. అందులో నున్న రోగులను స్వస్థపరచుడిదేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చియున్న దని వారితో చెప్పుడి.

9. Heal their sick and say, "God's kingdom will soon be here!"

10. మీరు ఏ పట్టణములోనైన ప్రవేశించునప్పుడు వారు మిమ్మును చేర్చుకొనక పోయిన యెడల

10. But if the people of a town refuse to welcome you, go out into the street and say,

11. మీరు దాని వీధులలోనికి పోయిమా పాద ములకు అంటిన మీ పట్టణపు ధూళినికూడ మీ యెదుటనే దులిపివేయుచున్నాము; అయినను దేవుని రాజ్యము సమీ పించి యున్నదని తెలిసికొనుడని చెప్పుడి.

11. "We are shaking the dust from our feet as a warning to you. And you can be sure that God's kingdom will soon be here!"

12. ఆ పట్టణపు గతికంటె సొదొమ పట్టణపు గతి ఆ దినమున ఓర్వతగినదై యుండునని మీతో చెప్పుచున్నాను.
ఆదికాండము 19:24-25

12. I tell you that on the day of judgment the people of Sodom will get off easier than the people of that town!

13. అయ్యో కొరాజీనా, అయ్యో బేత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణ ములలో చేయబడినయెడల ఆ పట్టణములవారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిదె వేసికొని కూర
యోవేలు 3:4-8, ఆమోసు 1:9-10, జెకర్యా 9:2-4

13. You people of Chorazin are in for trouble! You people of Bethsaida are also in for trouble! If the miracles that took place in your towns had happened in Tyre and Sidon, the people there would have turned to God long ago. They would have dressed in sackcloth and put ashes on their heads.

14. అయినను విమర్శకాలము నందు మీ గతికంటె తూరు సీదోను పట్టణములవారి గతి ఓర్వదగినదై యుండును.
యోవేలు 3:4-8, ఆమోసు 1:9-10, జెకర్యా 9:2-4

14. On the day of judgment the people of Tyre and Sidon will get off easier than you will.

15. ఓ కపెర్నహూమా, ఆకా శము మట్టుకు హెచ్చింప బడెదవా? నీవు పాతాళమువరకు దిగిపోయెదవు.
యెషయా 14:13, యెషయా 14:15

15. People of Capernaum, do you think you will be honored in heaven? Well, you will go down to hell!

16. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపినవానిని నిరాకరించుననెను.

16. My followers, whoever listens to you is listening to me. Anyone who says "No" to you is saying "No" to me. And anyone who says "No" to me is really saying "No" to the one who sent me.

17. ఆ డెబ్బదిమంది శిష్యులు సంతోషముతో తిరిగి వచ్చి ప్రభువా, దయ్యములు కూడ నీ నామమువలన మాకు లోబడుచున్నవని చెప్పగా

17. When the seventy-two followers returned, they were excited and said, "Lord, even the demons obeyed when we spoke in your name!"

18. ఆయనసాతాను మెరుపు వలె ఆకాశమునుండి పడుట చూచితిని.
యెషయా 14:12

18. Jesus told them: I saw Satan fall from heaven like a flash of lightning.

19. ఇదిగో పాము లను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటిమీదను మీకు అధికారము అనుగ్రహించియున్నాను; ఏదియు మీ కెంతమాత్రమును హానిచేయదు.
ఆదికాండము 3:15, కీర్తనలు 91:13

19. I have given you the power to trample on snakes and scorpions and to defeat the power of your enemy Satan. Nothing can harm you.

20. అయినను దయ్య ములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు వ్రాయబడి యున్నవని సంతోషించుడని వారితో చెప్పెను.
నిర్గామకాండము 32:32

20. But don't be happy because evil spirits obey you. Be happy that your names are written in heaven!

21. ఆ గడియలోనే యేసు పరిశుద్ధాత్మయందు బహుగా ఆనందించి-తండ్రీ, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలురకు బయలు పరచినావని నిన్ను స్తుతించు చున్నాను; అవును తండ్రీ, ఆలాగు నీ దృష్టికి అనుకూల మాయెను.

21. At that same time, Jesus felt the joy that comes from the Holy Spirit, and he said: My Father, Lord of heaven and earth, I am grateful that you hid all this from wise and educated people and showed it to ordinary people. Yes, Father, that is what pleased you.

22. సమస్తమును నా తండ్రిచేత నాకు అప్పగింప బడియున్నది; కుమారుడెవడో, తండ్రి తప్ప మరెవడును ఎరుగడు; తండ్రి ఎవడో, కుమారుడును కుమారుడెవనికి ఆయనను బయలు పరచనుద్దేశించునో వాడును తప్ప, మరెవడును ఎరుగడని చెప్పెను.

22. My Father has given me everything, and he is the only one who knows the Son. The only one who really knows the Father is the Son. But the Son wants to tell others about the Father, so that they can know him too.

23. అప్పుడాయన తన శిష్యులవైపు తిరిగి-మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి;

23. Jesus then turned to his disciples and said to them in private, "You are really blessed to see what you see!

24. అనేకమంది ప్రవక్తలును రాజు లును, మీరు చూచుచున్నవి చూడగోరి చూడకయు, వినగోరి వినకయు ఉండిరని మీతో చెప్పుచున్నానని యేకాంతమందు వారితో అనెను.

24. Many prophets and kings were eager to see what you see and to hear what you hear. But I tell you that they did not see or hear."

25. ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడు లేచి బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెనని ఆయనను శోధించుచు అడిగెను.

25. An expert in the Law of Moses stood up and asked Jesus a question to see what he would say. "Teacher," he asked, "what must I do to have eternal life?"

26. అందు కాయనధర్మశాస్త్రమందేమి వ్రాయబడియున్నది? నీ వేమి చదువుచున్నావని అతని నడుగగా

26. Jesus answered, "What is written in the Scriptures? How do you understand them?"

27. అతడునీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణమనస్సుతోను, నీ పూర్ణ శక్తితోను, నీ పూర్ణవివేకము తోను ప్రేమింపవలెననియు, నిన్నువలె నీ పొరుగువాని ప్రే
లేవీయకాండము 19:18, ద్వితియోపదేశకాండము 6:5, ద్వితియోపదేశకాండము 10:12, యెహోషువ 22:5

27. The man replied, "The Scriptures say, 'Love the Lord your God with all your heart, soul, strength, and mind.' They also say, 'Love your neighbors as much as you love yourself.' "

28. అందుకాయననీవు సరిగా ఉత్తరమిచ్చితివి; ఆలాగు చేయుము అప్పుడు జీవించెదవని అతనితో చెప్పెను.
లేవీయకాండము 18:5

28. Jesus said, "You have given the right answer. If you do this, you will have eternal life."

29. అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి, అతడుఅవును గాని నా పొరుగువాడెవడని యేసునడి గెను.

29. But the man wanted to show that he knew what he was talking about. So he asked Jesus, "Who are my neighbors?"

30. అందుకు యేసు ఇట్లనెనుఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోపట్టణమునకు దిగి వెళ్లుచు దొంగల చేతిలో చిక్కెను; వారు అతని బట్టలు దోచు కొని, అతని కొట్టి కొరప్రాణముతో విడిచి

30. Jesus replied: As a man was going down from Jerusalem to Jericho, robbers attacked him and grabbed everything he had. They beat him up and ran off, leaving him half dead.

31. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుట తటస్థించెను. అతడు అతనిని చూచి, ప్రక్కగా పోయెను.

31. A priest happened to be going down the same road. But when he saw the man, he walked by on the other side.

32. ఆలాగు ననే లేవీయుడొకడు ఆ చోటికివచ్చి చూచి ప్రక్కగా పోయెను.

32. Later a temple helper came to the same place. But when he saw the man who had been beaten up, he also went by on the other side.

33. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు, అతడు పడియున్నచోటికి వచ్చి

33. A man from Samaria then came traveling along that road. When he saw the man, he felt sorry for him

34. అతనిని చూచి, అతనిమీద జాలిపడి, దగ్గరకుపోయి, నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి, తన వాహనముమీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని ప

34. and went over to him. He treated his wounds with olive oil and wine and bandaged them. Then he put him on his own donkey and took him to an inn, where he took care of him.

35. మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూళ్లవానికిచ్చిఇతని పరామర్శించుము, నీవింకే మైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను.

35. The next morning he gave the innkeeper two silver coins and said, "Please take care of the man. If you spend more than this on him, I will pay you when I return."

36. కాగా దొంగలచేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయెనని నీకు తోచు చున్నది అని యేసు అడుగగా అతడు--అతనిమీద జాలి పడినవాడే అనెను.

36. Then Jesus asked, "Which one of these three people was a real neighbor to the man who was beaten up by robbers?"

37. అందుకు యేసునీవును వెళ్లి ఆలాగు చేయుమని అతనితో చెప్పెను.

37. The teacher answered, "The one who showed pity." Jesus said, "Go and do the same!"

38. అంతట వారు ప్రయాణమై పోవుచుండగా, ఆయన యొక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన యింట చేర్చుకొనెను.

38. The Lord and his disciples were traveling along and came to a village. When they got there, a woman named Martha welcomed him into her home.

39. ఆమెకు మరియ అను సహోదరియుండెను. ఈమె యేసు పాదములయొద్ద కూర్చుండి ఆయన బోధవిను చుండెను.

39. She had a sister named Mary, who sat down in front of the Lord and was listening to what he said.

40. మార్త విస్తారమైన పని పెట్టుకొనుటచేత తొందరపడి, ఆయనయొద్దకు వచ్చిప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున, నీకు చింతలేదా? నాకు సహాయము చేయుమని ఆమెతో చెప్పుమనెను.

40. Martha was worried about all that had to be done. Finally, she went to Jesus and said, "Lord, doesn't it bother you that my sister has left me to do all the work by myself? Tell her to come and help me!"

41. అందుకు ప్రభువు మార్తా, మార్తా, నీవనేకమైన పనులను గూర్చి విచార ముకలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే

41. The Lord answered, "Martha, Martha! You are worried and upset about so many things,

42. మరియ ఉత్తమమైనదానిని ఏర్పరచుకొ నెను, అది ఆమె యొద్దనుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను.

42. but only one thing is necessary. Mary has chosen what is best, and it will not be taken away from her."