ఘనుడు, శ్రేష్ఠుడు
మార్కు (1)10:46 వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహు జనసమూహముతోను యెరికోనుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయియను గ్రుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కను కూర్చుండెను.
10:46 వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోను బహు జనసమూహముతోను యెరికోనుండి బయలుదేరి వచ్చుచుండగా, తీమయి కుమారుడగు బర్తిమయియను గ్రుడ్డి భిక్షకుడు త్రోవప్రక్కను కూర్చుండెను.
ప్రముఖుడై ఉండాలంటే? ప్రముఖుడై ఉండాలంటే? సెలెబ్రిటీలను వెంబడించే నేటి మన సమాజంలో కొందరు పారిశ్రామికవేత్తలు వారి ఉత్పత్తులకు అధిక లాభాలు పొందడానికి వీరిని క్రయ విక్రయాలు చేయడంలో ఉపయోగిస్తూ ఉంటారు, ఇందులో ఎటువంటి ఆశ్చర్యం లేదు. ప్రముఖులను వెంబడించినట్టు ఆ దినలలో కూడా కొందరు యేసు క్రీస్తును కూడా వెంబడిస్తూ, ఆయన
Popular Searches:
How to Type Telugu text in Search Box? తెలుగులో టైపు చేయడం ఎలా?