No Data Found
"పారా" found in 11 contents.
ఆమోసు
ఇశ్రాయేలు రాజ్యము బలమైన రాజును కలిగియుండి, శాంతి భద్రతలతో వర్ధిల్లుచున్న కాలములో ఆమోసు తన ప్రవచన పరిచర్య జరిగించెను. అది వ్యాపారాభివృద్ధిని, ధన వృద్ధిని సాధించుకొనిన కాలము. అయితే ప్రజలు అల్ప సంతోషమునిచ్చు పాప భోగములందు ఆనందించుచుండిరి. అన్యాయము అవినీతి ప్రబలెను. (అధికమాయెను) సత్యమైన సరియైన ఆరాధనా
ఆరాధనకి వెళ్ళినప్పుడు కావాల్సిన సిద్ధపాటు- కనీస క్రమశిక్షణ
ప్రియ దేవుని సంఘమా! మనమందరం ఆదివారం ఆరాధనకి వెల్లడానికి ఇష్టపడతాం.(దేవుణ్ణి ప్రేమించే వారంతా). అయితే ఆరాధనకి వెళ్ళిన తర్వాత ఆరాధన మీద – వాక్యం మీద మన మనస్సు, ధ్యానం లఘ్నం చేస్తున్నామా లేదా? ఒకవేళ చేయలేకపోతే ఎందుకు చేయలేకపోతున్నాం ? కొంచెం ఆలోచిద్దాం. దేవుని సమాజంలో దేవుడు నిల
ఒకరు విడువబడుదురు ఒకరు ఎత్తబడుదురు
ఒకరు విడువబడుదురు ఒకరు ఎత్తబడుదురు “ఆ కాలమున ఇద్దరు పొలములో వుందురు ఒకడు తీసుకొనిపోబడును ఒకడు విడిచిపెట్టబడును, ఇద్దరు స్త్రీలు తిరుగలి విసురుచుందురు ఒకతె తీసుకునిపోబడును ఒకతె విడిచిపెట్టబడును. మత్తయి 24:40, 41 క్రీస్తు నందు ప్రియపాఠకులారా! మన రక్షకుడును, మన విమోచకుడును, జీవాధిపతియైనా యేసుక
Day 75 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
మన మేలు కొరకే (హెబ్రీ 12:10) రాల్ఫ్ కానర్ రాసిన ఒక పుస్తకంలో గ్వెన్ అనే అమ్మాయి కథ ఉంది. గ్వెన్ చాలా మొండిపిల్ల. ఎప్పుడూ అన్నింటినీ తనకిష్టమైనట్టుగానే జరిపించుకుంటూ ఉండేది. అయితే ఒక రోజు హఠాత్తుగా ప్రమాదం సంభవించి, జీవితాంతం అంగవైకల్యంతో బాధపడాల్సిన దుర్గతి పట్టింది. ఆమె మొండితనం ఇం
Day 113 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నేను ఆపదలలో చిక్కుబడియున్నను నీవు నన్ను బ్రదికించెదవు (కీర్తన 138:7). హెబ్రీ భాషలో ఈ మాటలెలా ఉన్నాయంటే "ఆపదల మధ్యలోకి వెళ్ళినప్పటికీ" మన కష్టకాలంలో దేవుడికి మనం మొర్రపెట్టాము. విడిపిస్తానన్న ఆయన మాటనుబట్టి ఆయన్నడిగాము, గాని విడుదల రాలేదు. శత్రువు వేధిస్తూనే ఉన్నాడు. మనం యుద్ధరంగ నడిబొడ్డ
Day 181 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటిని (యోబు 4:16). చాలా ఏళ్ళ క్రితం ఒక స్నేహితురాలు నాకు "నిజమైన శాంతి" అనే పుస్తకాన్ని ఇచ్చింది. దాన్లో చాలా పురాతనమైన విషయాలున్నాయి. ఆ పుస్తకమంతటిలో ఒకే ఒక సందేశం మాటిమాటికి కనిపించేది. నా లోపల ఎక్కడో దేవుని స్వరం ఉండి ఆ సందేశం నేను వినాలని ఎదురుచూస్తూ ఉ
Day 199 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
తనయెడల యథార్దహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది (2 దిన 16:9). తనమీద మనసంతా నిలుపుకుని, తన మాటల్ని నమ్మకంతో అనుసరించే స్త్రీ పురుషుల కోసం దేవుడు వెదుకుతున్నాడు. ఆత్మల ద్వారా గొప్ప పనులు చెయ్యాలని ఇంతకు ముందెన్నడూ లేనంతగా ఆయన తహతహలాడుతున్నాడు. శతాబ్దాల
Day 298 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు; మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి, మీకు దొరకును (యోహాను 16:24). అమెరికా సివిల్ వార్ లో ఒక బ్యాంకు అధికారికి ఏకైక కుమారుడైన ఒకతను యూనియన్ సైన్యంలో చేరాడు. తండ్రి అతణ్ణి చేరడానికి అనుమతి ఇచ్చినప్పటికీ ఆ నిర్ణయం తీసుకోవడం అతనికి చాలా బాధాకరమైనది.
Day 327 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నీ ప్రజలకు నీవు కఠినకార్యములు చేసితివి (కీర్తనలు 60:3). "కొన్ని విషయాలు కఠినంగా ఉన్నాయి" అని కీర్తనకారుడు దేవునితో అన్నందుకు నాకు సంతోషంగా ఉంది. ఇందులో పొరపాటేమీ లేదు. జీవితంలో కఠినమైన విషయాలెన్నో ఉన్నాయి. ఈ మధ్య నాకు ఎవరో అందమైన ఎర్రటి పూలగుత్తి ఇచ్చారు. "ఎక్కడివి?" అని అడిగాను. "ఇవి రా
Day 351 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందా రహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైనవాడు గనుక ఆలాగు చేయును (1థెస్స 5:23,24). "పరిశుద్దత లేకుండా ఎవడును దేవుని చూడ
యాకోబు వ్రాసిన పత్రిక
క్రియలేని విశ్వాసమును విశ్వాసమనుట తగదు. ఎందుకనగా క్రియలేని విశ్వాసము మృతము. జీవము లేని విశ్వాసము బొత్తిగా లేని దానికన్నను చెడ్డది. విశ్వాసమనునది క్రియా పూర్వకముగానే బయలుపరచబడవలెను. యూదా విశ్వాసులకు యాకోబు వ్రాసిన ఈ పత్రిక యొక్క ఆంతర్యమే నిజమైన విశ్వాసమును అనుదిన జీవితముతో సంప్రదింపజేసి చూపించుచున