పౌలు దర్శించిన ఒక రేవు పట్టణం
యోబు (1)24:24 వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవుదురువారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరివలె త్రోయబడుదురు, పండిన వెన్నులవలె కోయబడుదురు.
24:24 వారు హెచ్చింపబడినను కొంతసేపటికి లేకపోవుదురువారు హీనస్థితిలో చొచ్చి ఇతరులందరివలె త్రోయబడుదురు, పండిన వెన్నులవలె కోయబడుదురు.
కీర్తనల గ్రంథము (1)140:10 కణకణలాడు నిప్పులు వారిమీద వేయబడును గాక వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక అగాధ జలములలోనికి త్రోయబడుదురు గాక
140:10 కణకణలాడు నిప్పులు వారిమీద వేయబడును గాక వారు తిరిగి లేవకుండునట్లు అగ్నిగుండములో వారు కూల్చబడుదురుగాక అగాధ జలములలోనికి త్రోయబడుదురు గాక
యెషయా (1)14:15 నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.
14:15 నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే.
యిర్మియా (1)22:28 కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? పనికిమాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసరివేయబడి, తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి?
22:28 కొన్యా అను ఇతడు హేయమైన ఓటికుండ వంటివాడా? పనికిమాలిన ఘటమా? అతడును అతని సంతానమును విసరివేయబడి, తామెరుగని దేశములోనికి ఏల త్రోయబడిరి?
యెహెఙ్కేలు (2)27:26 నీ కోలలు వేయు వారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్రమధ్యమందు నిన్ను బద్దలుచేయును.31:18 కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదెను వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళములోనికి త్రోయబడి, ఘనులై అక్కడికి దిగిపోయిన రాజులయొద్ద ఉందువు; ఖడ్గముచేత హతులైన వారి యొద్దను సున్నతినొందనివారియొద్దను నీవు పడియున్నావు. ఫరోకును అతని సమూహమునకును ఈలాగు సంభవించును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
27:26 నీ కోలలు వేయు వారు మహాసముద్రములోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్రమధ్యమందు నిన్ను బద్దలుచేయును.31:18 కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదెను వనములోని వృక్షములలో దేనికి సముడవు? నీవు పాతాళములోనికి త్రోయబడి, ఘనులై అక్కడికి దిగిపోయిన రాజులయొద్ద ఉందువు; ఖడ్గముచేత హతులైన వారి యొద్దను సున్నతినొందనివారియొద్దను నీవు పడియున్నావు. ఫరోకును అతని సమూహమునకును ఈలాగు సంభవించును; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
మత్తయి (1)8:12 రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.
8:12 రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.
లూకా (2)5:3 ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కిదరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను.13:28 అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు, మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు.
5:3 ఆయన ఆ దోనెలలో సీమోనుదైన యొక దోనె యెక్కిదరినుండి కొంచెము త్రోయుమని అతని నడిగి, కూర్చుండి దోనెలోనుండి జనసమూహములకు బోధించుచుండెను.13:28 అబ్రాహాము ఇస్సాకు యాకోబులును సకల ప్రవక్తలును దేవుని రాజ్యములో ఉండుటయు, మీరు వెలుపలికి త్రోయబడుటయు, మీరు చూచునప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు.
అపో. కార్యములు (6)16:8 అంతటవారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి.16:11 కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమొత్రాకేకును, మరునాడు నెయపొలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితివిు.19:33 అప్పుడు యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెక్సంద్రు సైగచేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని యుండెను.20:5 వీరు ముందుగా వెళ్లి త్రోయలో మాకొరకు కనిపెట్టుకొని యుండిరి.20:6 పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ విడిచి, అయిదు దినములలో త్రోయకు వచ్చి, అచ్చట వారి యొద్ద ఏడు దినములు గడిపితివిు.27:39 ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గాని, దరిగల యొక సముద్రపు పాయను చూచి, సాధ్యమైన యెడల అందులోనికి ఓడను త్రోయవలెనని ఆలో చించిరి
16:8 అంతటవారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి.16:11 కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమొత్రాకేకును, మరునాడు నెయపొలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితివిు.19:33 అప్పుడు యూదులు అలెక్సంద్రును ముందుకు త్రోయగా కొందరు సమూహములో నుండి అతనిని ఎదుటికి తెచ్చిరి. అలెక్సంద్రు సైగచేసి జనులతో సమాధానము చెప్పుకొనవలెనని యుండెను.20:5 వీరు ముందుగా వెళ్లి త్రోయలో మాకొరకు కనిపెట్టుకొని యుండిరి.20:6 పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడ ఎక్కి ఫిలిప్పీ విడిచి, అయిదు దినములలో త్రోయకు వచ్చి, అచ్చట వారి యొద్ద ఏడు దినములు గడిపితివిు.27:39 ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు గాని, దరిగల యొక సముద్రపు పాయను చూచి, సాధ్యమైన యెడల అందులోనికి ఓడను త్రోయవలెనని ఆలో చించిరి
2 కోరింథీయులకు (1)2:12 క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చి నప్పుడు, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి యుండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున
2:12 క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చి నప్పుడు, ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి యుండగా సహోదరుడైన తీతు నాకు కనబడనందున
2 తిమోతికి (1)4:12 నీవు వచ్చునప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను,
4:12 నీవు వచ్చునప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని పుస్తకములను,
ఈలాటిదా యేసు ప్రేమ -నన్ను - Eelaatidaa Yesu Prema -Nannu
ఓ తల్లి కన్నను ఓ తండ్రి కన్నను - ప్రేమించు
దేవుడు మనకు ఎల్లప్పుడు - Devudu Manaku Ellappudu
నీ చరణములే నమ్మితి నమ్మితి - Nee Charanamule Nammithi Nammithi
యేసు దేవుని ఆరాధికులం - వెనుక చూడని సైనికులం
యెహొవ నా మొర లాలి౦చెను
యెహోవ నా మొర లాలించెను - Yehova Naa Mora Laalinchenu
జీవితానికి అర్థం ఏమిటి? జీవితానికి ఉన్న అర్థం ఏమిటి? నేను జీవితంలో ఉద్దేశ్యాన్ని, నేరవేర్పుని మరియ సంతోషాన్ని ఎలా పొందగలను? శాస్వతమయిన ప్రాముఖ్యతని పొందే సామర్థ్యత నాకు ఉంటుందా? ఈ ముఖ్యమైన ప్రశ్నలని పరగణించడానికి అధికమంది ఎప్పుడూ ఆగలేదు. సంవత్సరాల పిమ్మట, వారు నెరవేర్చాలకున్నది వారు సాధించినప్పటికీ కూడా, వారు వెనక్కి చూ
మరణం తర్వాత ఏమౌతాది? మరణం తర్వాత ఏంజరుగుద్ది అనే విషయంపై క్రైస్తవ విశ్వాసంలోనే పలు అనుమానాలున్నాయి. మరణం తర్వాత ప్రతి ఒక్కరు అంతిమ తీర్పు వరకు నిద్రిస్తారని, ఆ తర్వాత పరలోకమునకుగాని నరకమునకుగాని పంపబడతారని కొంతమంది నమ్ముతారు. మరి కొందరైతే మరణమైన తక్షణమే తీర్పువుంటుందని నిత్య గమ్యానికి పంపింపబడతారని నమ్ముతారు. మరణము త
Day 93 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert) Glorify ye the Lord in the fires" (Isa. 24:15). అగ్నిలో యెహోవాను ఘనపరచుడి (యెషయా 24:15) లో (లో) అనే చిన్ని మాటని గమనించండి. శ్రమల్లో మనం దేవుని ఘనపరచాలి. అగ్నిలో నడిచే తన పరిశుద్దుల్ని కాలిపోకుండా దేవుడు నడిపించిన ఘట్టాలు కొన్ని ఉన్నప్పటికీ, సాధారణంగా అన్ని కాలుస్తుంది.
Day 292 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert) యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను (సంఖ్యా 10:33). దేవుడు మనకు కొన్ని అభిప్రాయాలను ఇస్తూ ఉంటాడు. అవి దేవుడు ఇచ్చినవే. అయితే వాటి గురించి అనుమానం లేకుండా వాటిని స్థిరపరచడంకోసం కొన్ని సూచనలను ఇస్తాడు. యిర్మీయా కథ ఎంత బాగుంటుంది! అనాతోతు పొలం కొనాలని అతనికి అభిప్రాయం కలిగిం
Day 10 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert) ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్దాత్మ వారినాటంకపరిచినందున. . . (అపో. కా.16: 6). దేవుడు ఆ రోజుల్లో అపోస్తలులను నడిపించిన తీరు చాలా ఆసక్తిదాయకంగా ఉంటుంది. ఆ నడిపింపు ఎక్కువ భాగము అడ్డగింపులతోనే నిండి ఉంది. చాలా సార్లు దారి తప్పుతూ వెళ్లారు ఈ అపోస్తలులు. ఎడమవైపుకి తిరిగి ఆసియా వెళ్తుంటే
ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక అగిన సమయమందు ధారాళముగ సహాయము చేసిన ఫిలిప్పీయ విశ్వాసులకు అపొస్తలుడైన పౌలు వ్రాసి పంపిన కృతజ్ఞతా వచనమే ఫిలిప్పీ వత్రిక అనవచ్చును. ఈ విధముగా లభించిన సందర్భమున క్రైస్తవ ఐక్యమత్యమును గూర్చి బోధించుటకు ఉపయోగించుకొనుచున్నాడు. దీని మూలభావము దీనమైనది. క్రీస్తునందు మాత్రమే నిజమైన ఐక్యమత్యము ఏర్పడగలదు. తగ్
Popular Searches:
How to Type Telugu text in Search Box? తెలుగులో టైపు చేయడం ఎలా?