హాయి (హాయి)


కుప్ప

Bible Results

"హాయి" found in 8 books or 40 verses

ఆదికాండము (5)

12:8 అక్కడనుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పుననున్న కొండకు చేరి పడమటనున్న బేతేలునకును తూర్పుననున్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను.
13:3 అతడు ప్రయాణము చేయుచు దక్షిణమునుండి బేతేలువరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలమువరకు వెళ్లి
16:14 అందుచేత ఆ నీటి బుగ్గకు బెయేర్‌ లహాయిరోయి అను పేరు పెట్టబడెను. అది కాదేషుకును బెరెదుకును మధ్య నున్నది.
24:62 ఇస్సాకు బెయేర్‌ లహాయిరోయి మార్గమున వచ్చి దక్షిణ దేశమందు కాపురముండెను.
25:11 అబ్రాహాము మృతిబొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను; అప్పుడు ఇస్సాకు బేయేర్‌ లహాయిరోయి దగ్గర కాపురముండెను.

యెహోషువ (27)

7:2 యెహోషువమీరు వెళ్లి దేశమును వేగు చూడుడని చెప్పి బేతేలు తూర్పుదిక్కున బేతావెను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికోనుండి వేగుల వారిని పంపగా వారు వెళ్లి
7:3 హాయి పురమును వేగుచూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చిజనులందరిని వెళ్లనీయ కుము, రెండు మూడు వేలమంది వెళ్లి హాయిని పట్టుకొన వచ్చును, జనులందరు ప్రయాసపడి అక్కడికి వెళ్లనేల? హాయి వారు కొద్దిగానున్నారు గదా అనిరి.
7:4 కాబట్టి జనులలో ఇంచుమించు మూడు వేలమంది అక్కడికి వెళ్లిరిగాని వారు హాయివారి యెదుట నిలువలేక పారిపోయిరి.
7:5 అప్పుడు హాయివారు వారిలో ముప్పది ఆరు గురు మనుష్యులను హతము చేసిరి. మరియు తమగవినియొద్ద నుండి షేబారీమువరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయెను.
8:1 మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను భయపడకుము, జడియకుము, యుద్ధసన్నధ్ధులైన వారినంద రిని తోడుకొని హాయిమీదికి పొమ్ము. చూడుము; నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశమును నీ చేతికప్పగించు చున్నాను.
8:2 నీవు యెరికోకును దాని రాజునకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునకును చేసెదవు; అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొనవలెను. పట్టణపు పడమటి వైపున మాటు గాండ్ల నుంచుము.
8:3 యెహోషువయు యోధు లందరును హాయిమీదికి పోవలెననియుండగా, యెహో షువ పరాక్రమముగల ముప్పదివేల శూరులను ఏర్పరచి రాత్రివేళ వారిని పంపి
8:9 ఇదిగో నేను మీ కాజ్ఞాపించియున్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనులమధ్య బసచేసెను.
8:10 ఉదయమున యెహోషువ వేకువను లేచి జనులను వ్యూహపరచి, తానును ఇశ్రాయేలీయుల పెద్దలును జను లకుముందుగా హాయిమీదికి పోయిరి.
8:11 అతని యొద్దనున్న యోధులందరు పోయి సమీపించి ఆ పట్టణము నెదుటికి వచ్చి హాయికి ఉత్తరదిక్కున దిగిరి.
8:12 వారికిని హాయికిని మధ్యను లోయయుండగా అతడు ఇంచుమించు అయిదు వేలమంది మనుష్యులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యను పొంచియుండుటకు ఉంచెను.
8:14 హాయి రాజు దాని చూచినప్పుడు అతడును అతని జనులందరును పట్టణస్థులందరును త్వరపడి పెందలకడలేచి మైదానమునెదుట ఇశ్రాయేలీయులను ఎదుర్కొని, తాము అంతకుముందు నిర్ణయించుకొనిన స్థలమున యుద్ధముచేయు టకు బయలుదేరిరి. తన్ను పట్టుకొనుటకు పొంచియున్న వారు పట్టణమునకు పడమటివైపుననుండిన సంగతి అతడు తెలిసికొనలేదు.
8:16 వారిని ఆతుర ముగా తరుముటకై హాయిలోనున్న జనులందరు కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పోయిరి.
8:17 ఇశ్రాయేలీయులను తరుముటకు పోనివాడొక డును హాయిలోనేగాని బేతేలులోనేగాని మిగిలియుండ లేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రా యేలీయులను తరుమబోయి యుండిరి.
8:18 అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెనునీవు చేతపట్టు కొనిన యీటెను హాయి వైపుగా చాపుము, పట్టణమును నీ చేతి కప్పగింతును, అంతట యెహోషువ తన చేతనున్న యీటెను ఆ పట్టణమువైపు చాపెను.
8:20 హాయివారు వెనుక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణముయొక్క పొగ ఆకాశమున కెక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి గనుక ఈ తట్టయినను ఆ తట్టయినను పారిపోవుటకు వారికి వీలులేక పోయెను.
8:21 పొంచియున్నవారు పట్టణమును పట్టుకొనియుండుటయు పట్టణపు పొగ యెక్కుచుండు టయు యెహోషువయు ఇశ్రాయేలీయులందరును చూచి నప్పుడు వారు తిరిగి హాయివారిని హతము చేసిరి.
8:22 తక్కిన వారును పట్టణములోనుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయివారు ఇశ్రాయేలీయుల నడుమ చిక్కుబడిరి గనుక ఇశ్రాయేలీయులు వారిని హతముచేసిరి. వారిలో ఒకడును మిగులలేదు; ఒకడును తప్పించుకొనలేదు.
8:23 వారు హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువయొద్దకు తీసికొనివచ్చిరి.
8:24 బీటిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు వారిని చంపుట చాలింపగా, కత్తివాత కూలక మిగిలినవాడొకడును లేకపోయినప్పుడు ఇశ్రా యేలీయులందరు హాయియొద్దకు తిరిగివచ్చి దానిని కత్తి వాతను నిర్మూలము చేసిరి.
8:26 యెహోషువ హాయి నివాసులనందరిని నిర్మూలము చేయువరకు ఈటెను పట్టు కొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు.
8:28 అట్లు యెహోషువ హాయినిత్యము పాడైపోవలెనని దాని కాల్చివేసెను; నేటి వరకు అది అట్లే యున్నది.
8:29 యెహోషువ హాయిరాజును సాయంకాలమువరకు మ్రానుమీద వ్రేలాడ దీసెను. ప్రొద్దు గ్రుంకు చున్నప్పుడు సెలవియ్యగా జనులు వాని శవమును మ్రానుమీదనుండి దించి ఆ పురద్వారము నెదుట దాని పడవేసి దానిమీద పెద్ద రాళ్లకుప్ప వేసిరి. అది నేటివరకు ఉన్నది.
9:3 యెహోషువ యెరికోకును హాయికిని చేసినదానిని గిబి యోను నివాసులు వినినప్పుడు
10:1 యెహోషువ హాయిని పట్టుకొనిన సంగతియు; అతడు యెరికోను దాని రాజును నిర్మూలముచేసినట్టు హాయిని దాని రాజును నిర్మూలముచేసిన సంగతియు, గిబియోను నివాసులు ఇశ్రాయేలీయులతో సంధిచేసికొని వారితో కలిసికొనిన సంగతియు యెరూషలేము రాజైన అదోనీసెదకు వినినప్పుడు అతడును అతని జనులును మిగుల భయపడిరి.
10:2 ఏలయనగా గిబియోను గొప్ప పట్టణమై రాజధానులలో ఎంచబడినది; అది హాయికంటె గొప్పది, అక్కడి జనులందరు శూరులు. అంతట యెరూషలేము రాజైన అదోనీసెదెకుగిబియోనీయులు యెహోషువతోను ఇశ్రాయేలీయులతోను సంధిచేసియున్నారు. మీరు నాయొద్దకు వచ్చి నాకు సహాయము చేసినయెడల మనము వారి పట్టణమును నాశనము చేయుదమని
12:9 బేతేలునొద్దనున్న హాయి రాజు, యెరూషలేమురాజు,

1 దినవృత్తాంతములు (1)

5:14 వీరు హూరీ అనువానికి పుట్టిన అబీహాయిలు కుమారులు. ఈ హూరీ యరోయకు యారోయ గిలాదునకు గిలాదు మిఖాయేలు నకు మిఖాయేలు యెషీషైకి యెషీషై యహదోకు యహదో బూజునకు పుట్టిరి.

2 దినవృత్తాంతములు (1)

11:18 రెహబాము, దావీదు కుమారుడైన యెరీమోతు కుమార్తె యగు మహలతును యెష్షయి కుమారుడైన ఏలీయాబు కుమార్తెయగు అబీహాయిలును వివాహము చేసికొనెమ.

ఎజ్రా (1)

2:28 బేతేలు హాయి మనుష్యులు రెండువందల ఇరువది యిద్దరు,

నెహెమ్యా (2)

7:32 బేతేలు హాయిలవారు నూట ఇరువది ముగ్గురును
11:31 గెబ నివాసులగు బెన్యామీనీయులు మిక్మషులోను హాయిలోను బేతేలులోను వాటికి సంబంధించిన పల్లెలలోను

ఎస్తేరు (2)

2:15 మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రియైన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్లుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజుయొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారముగాక ఆమె మరి ఏమియు కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికి ఆమెయందు దయపుట్టెను.
9:29 అప్పుడు పూరీమునుగూర్చి వ్రాయబడిన యీ రెండవ ఆజ్ఞను దృఢపరచుటకు అబీ హాయిలు కుమార్తెయును రాణియునైన ఎస్తేరును యూదుడైన మొర్దెకైయును ఖండితముగా వ్రాయించిరి.

యిర్మియా (1)

49:3 హెష్బోనూ, అంగ లార్చుము, హాయి పాడాయెను, మల్కోమును అతని యాజకులును అతని యధిపతులును చెరలోనికి పోవు చున్నారు; రబ్బా నివాసినులారా, కేకలువేయుడి, గోనెపట్ట కట్టుకొనుడి, మీరు అంగలార్చి కంచెలలో ఇటు అటు తిరుగులాడుడి.

Bible Topics

Back to Top
No Data Found

Songs and Lyrics

Back to Top
"హాయి" found in 5 lyrics.

అందరు మెచ్చిన అందాల తార - Andaru Mechchina Andaala Thaara

ఎంత పాపినైనను - Entha Paapinainanu

కరుణించి కాపాడే యేసయ్యా.. - Karuninchi Kaapaade Yesayyaa..

నీ పాద సన్నిధికి - Nee Paadha Sannidhiki

నిన్ను చూడగ వచ్చినాడురా దేవ దేవుడు - Ninnu Choodaga Vachchinaaduraa Deva Devudu

Sermons and Devotions

Back to Top
"హాయి" found in 29 contents.

సజీవ వాహిని
రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునైన క్రీస్తు యేసు ఘనమైన నామమున మీకు శుభములు. “ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోష పరచుచున్నవి.” కీర్త 46:4. ఈ నది మరియు కాలువలను గూర్చి కొన్ని వేల సంవత్సరముల క్రితమే ప్రవచింపబడియున్నది. ఈ ప్రవచనము ప్రకారము నది

ఆమోసు
ఇశ్రాయేలు రాజ్యము బలమైన రాజును కలిగియుండి, శాంతి భద్రతలతో వర్ధిల్లుచున్న కాలములో ఆమోసు తన ప్రవచన పరిచర్య జరిగించెను. అది వ్యాపారాభివృద్ధిని, ధన వృద్ధిని సాధించుకొనిన కాలము. అయితే ప్రజలు అల్ప సంతోషమునిచ్చు పాప భోగములందు ఆనందించుచుండిరి. అన్యాయము అవినీతి ప్రబలెను. (అధికమాయెను) సత్యమైన సరియైన ఆరాధనా

బైబిల్ క్విజ్ - 5
1. యెహోవా భూజనులందరి భాషను ఎక్కడ తారుమారు చేసెను?2. మొట్ట మొదట ఇటుకలు తయారు చేయబడిన దేశము ఏది?3. షేము నుండి అబ్రాము వరకు ఎన్ని తరములు? 4. అబ్రాముతో నిబంధన చేసుకున్న వారు ఎవరు?5. రాజు లోయ అని ఏ లోయకు పేరు?6. షాలేము రాజైన మెల్కీసె

దేవుని గుణాలేవి? దేవుడు ఎలా ఉంటాడు?
మేము ఈప్రశ్నకు సమాధానం జవాబు చెప్పటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, తట్టిన శుభ సమాచారం- దేవుని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉందన్నది. తొలుత దాన్ని యావత్తూ చదివి, తరువాత వెనక్కి తిరిగి వెళ్ళి, ఎన్నుకోబడిన లేఖనాలని, మరింత ఎక్కువ విశదీకరణ కోసం శోధిస్తే, అది సహాయకరమైనదని ఈ విపులీకరణని పరిశీలించేవారు చూస

దేవుని గుణాలేవి? దేవుడు ఎలా ఉంటాడు?
దేవుని గుణాలేవి? దేవుడు ఎలా ఉంటాడు?. మేము ఈప్రశ్నకు సమాధానం జవాబు చెప్పటానికి ప్రయత్నిస్తున్నప్పుడు, తట్టిన శుభ సమాచారం- దేవుని గురించి తెలుసుకోవడానికి ఎంతో ఉందన్నది. తొలుత దాన్ని యావత్తూ చదివి, తరువాత వెనక్కి తిరిగి వెళ్ళి, ఎన్నుకోబడిన లేఖనాలని, మరింత ఎక్కువ విశదీకరణ కోసం శోధిస్తే, అది సహాయకరమైన

ఆత్మచే నడిపించబడే ఈ అధ్భుతవరాలు ఈ దినాలలోయున్నాయా?
దేవుడు ఈ దినాలలో అధ్భుతాలు ఇంకను చేయుచున్నాడా అని ప్రశ్నించటం సబబు కాదని మొదటిగా గుర్తించుకోవాల్సింది. అది అవివేకము మరియు బైబిలుపరమైనది కాదు, దేవుడు ప్రజలను స్వస్థపరచడని, ప్రజలతో మాట్లాడడని, అధ్భుత సూచకక్రియలు చేయడని , ఆశ్చర్యాలు చేయడని అనుకోవటం. మనం ప్రశ్నించవలసిందేటంటే 1కొరింథీ 12-14 లో వివరించ

నేడు క్రైస్తవ సంఘములో ఉన్న మూఢాచారాలు
- మొదటి నుండి ప్రార్థనలో లేకపోయినా పర్వాలేదుగాని ముగింపు ప్ర్రార్థనలో ఆశీర్వాదం ఇచ్చే సమయానికి వచ్చి కళ్ళు మూసుకుని ఆమెన్ అంటే చాలు ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. (దేవునికి తెలియదా ఎవరికి ఆశీర్వాదాలు ఇవ్వాలి అని?) - Church నుండి నేరుగా మీ ఇంటికే వెళ్ళాలి వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే నీకు

యెహోషువ
మోషే యొక్క పంచకాండములకు తరువాత యెహోషువ మొదలుకొని ఎస్తేరు గ్రంథము వరకు ఉన్న 12 చరిత్ర పుస్తకములు బైబిలులోని రెండవ భాగము అని చెప్పవచ్చును. వాటిలో మొదటి పుస్తకమైన యెహోషువ పంచకాండముల పుస్తకములను, ఇశ్రాయేలీయుల చరిత్రను కలుపుచున్నది. మూడు ముఖ్యమైన యుద్ధముల ద్వారా కనానును జయించుట ఈ పుస్తకము యొక్

క్షమించు తలంపులు
క్షమించు తలంపులు : 1 యోహాను 1:8 - "మనము పాపములేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు". క్రీస్తు మన ప్రభువునూ, రక్షకుడని విశ్వాసముంచిన మాత్రాన మనమాయన దయను పొందుకోలేము గానీ మన పాపములను ఆయనయెదుట ఒప్పుకొని పశ్చాత్తా

Day 82 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
యెహోవా మందిరము ఘనముగా కట్టించుటకై ... యుద్ధములలో పట్టుకొని ప్రతిష్టించిన కొల్లసొమ్మును.... (1దిన 26:26-27). భూగర్భంలోని బొగ్గు గనుల్లో ఊహకందనంత శక్తి నిక్షిప్తమై ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం గొప్ప అరణ్యాలు సమూలంగా దహనమై పోవడంవల్ల ఇవి ఏర్పడినాయి. అలాగే గతకాలంలో మనం అనుభవించిన ఆవేదనవల్ల స

Day 46 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
మత్సరపడకుము (కీర్తన 37:1). ఊరికే తాపత్రయపడిపోతూ ఆవేశపడిపోకు. వేడెక్కాల్సిన సమయమంటూ ఏదైనా ఉంటే అది ఈ కీర్తనలో మనకి కనిపించే సమయమే. దుర్మార్గులు ప్రశస్త వస్త్రాలు కట్టుకుని దినదినాభివృద్ధి చెందుతున్నారు. దుష్కార్యాలు చేసేవాళ్ళు పరిపాలకులౌతున్నారు. తమ తోటి వాళ్ళని నిరంకుశంగా అణగ దొక్కుతున్

Day 113 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నేను ఆపదలలో చిక్కుబడియున్నను నీవు నన్ను బ్రదికించెదవు (కీర్తన 138:7). హెబ్రీ భాషలో ఈ మాటలెలా ఉన్నాయంటే "ఆపదల మధ్యలోకి వెళ్ళినప్పటికీ" మన కష్టకాలంలో దేవుడికి మనం మొర్రపెట్టాము. విడిపిస్తానన్న ఆయన మాటనుబట్టి ఆయన్నడిగాము, గాని విడుదల రాలేదు. శత్రువు వేధిస్తూనే ఉన్నాడు. మనం యుద్ధరంగ నడిబొడ్డ

Day 125 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
వారు పాడుటకును స్తుతించుటకును మొదలుపెట్టగా యెహోవా యూదావారిమీదికి వచ్చిన అమ్మోనీయులమీదను మోయాబీయులమీదను శేయీరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనుక వారు హతులైరి (2 దిన 20: 22). మన కష్టాల గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోవడం కంటే పాటలుపాడి స్తుతించడం ఎంత మంచిది! సంగీత వాయిద్యాలుగా ఉపయ

Day 130 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నమ్మకము నాకు లేనియెడల నేనేమవుదును? (కీర్తన 27: 13). ఇలాంటి సందర్భాల్లో మనకు కలిగే శోధన ఎంత అపారం! మన జీవితంలో భరించరాని క్షోభలు, ఎడబాట్లు కలిగినప్పుడు మన ఆత్మ ఎంత కృంగిపోతుంది! విశ్వాసం ఎంత చలించిపోతుంది! హృదయం ఎంత కలవరపడుతుంది! ఇక నేను తట్టుకోలేను. ఈ పరిస్థితులు నన్ను కుంగదీస్త

Day 142 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
ఆయన..... నెరవేర్చును (కీర్తన 37: 5). "నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును నెరవేర్చును" అనే ఈ వాక్యానికి ఒకరు ఇలా అనువాదం చేశారు. "యెహోవా అనే మార్గం మీద పయనించు. ఆయన్ని నమ్ము, ఆయన పనిచేస్తాడు." మనం నమ్మినప్పుడు, దేవుడు వెంటనే తన పని

Day 152 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
అలసినవానికి నెమ్మది కలుగజేయుడి, ఇదే నెమ్మది ఇదే విశ్రాంతి (యెషయా 28:11,12). ఎందుకు ఆందోళన చెందుతావు? నువ్వు చింతించడంవల్ల ప్రయోజన మేమిటి? నువ్వు ఒక ఓడలో ప్రయాణం చేస్తున్నావు. ఓడ కేప్టెన్ నీకు అధికారం ఇచ్చినా ఆ ఓడను నడిపే శక్తి నీకు లేదు. కనీసం తెరచాపను పైకెత్తలేవు. అయినా నువ్వు చింతిస్తూ

Day 162 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ప్రభువుయొక్క దాసుడు.. అందరి యెడల సాధువుగాను ఉండవలెను (2 తిమోతి 2:24-26). దేవుడు మనల్ని లొంగదీసి, స్వాధీనపరచుకొని మనలోని అహంకారాన్ని నరికేసిన తరువాతే మనకి క్రీస్తు ఆత్మ సంబంధమైన దివ్యదర్శనాలు కలుగుతాయి. అప్పుడు మనం ఇంతకు ముందెన్నడూ లేనంత సాధువులుగా మారీ ఈ నరక ప్రాయమైన లోకంలో సాత్వీకాన్ని

Day 181 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
మెల్లనైన యొక కంఠస్వరమును నేను వింటిని (యోబు 4:16). చాలా ఏళ్ళ క్రితం ఒక స్నేహితురాలు నాకు "నిజమైన శాంతి" అనే పుస్తకాన్ని ఇచ్చింది. దాన్లో చాలా పురాతనమైన విషయాలున్నాయి. ఆ పుస్తకమంతటిలో ఒకే ఒక సందేశం మాటిమాటికి కనిపించేది. నా లోపల ఎక్కడో దేవుని స్వరం ఉండి ఆ సందేశం నేను వినాలని ఎదురుచూస్తూ ఉ

Day 182 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ప్రభువు ఆమెకు తెలియజేయించిన మాటలు సిద్దించును (లూకా 1:45). నా మాటలు వాటికాలమందు నెరవేరును (లూకా 1:20). ఈ విషయాలు నీ కళ్ళెదుట జరుగుతాయి ఎదురుచూసిన మనసా, నువ్వు కోరుకున్నవి ఆశతో అంటి పెట్టుకుని కని పెట్టినవి జరుగుతాయని దేవుడో మాట ఇచ్చినవి మనసుకి తెలుసు సందేహం వలదని

Day 219 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
వారు ప్రార్థనచేయగానే వారు కూడియున్న చోటు కంపించెను; అప్పుడు వారందరు పరిశుద్దాత్మతో నిండినవారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి ... అపొస్తలులు బహు బలముగా ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి (అపొ.కా. 4:31,33). క్రిస్మస్ ఇవాన్స్ అనే గొప్ప దైవ సేవకుడు ఒకరోజు తన అనుభవాన్ని

Day 273 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లల పైనీ అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వానీని నడిపించెను. యెహోవా మాత్రము వాని నడిపించేను. అన్యులయొక్క దేవుళ్ళలో ఏ దేవుడును ఆయనతో కూడ ఉండలేదు (ద్వితీ 32:11,12). మన పరలోకపు తండ్రి తన సంరక్షణలో పసికందులుగా ఉన్న

Day 9 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు తగినవి కావని యెంచుచున్నాను. (రోమా 8:18). ఒక సీతాకోకచిలుకకి చెందిన ఒక ప్యూపాను దాదాపు సంవత్సరం పాటు దాచిపెట్టాను. అది చూడ్డానికి చాలా విచిత్రంగా ఉంటుంది. అది కూజా ఆకారంలో ఉంది. దాని మెడ దగ్గర చిన్న రంధ్రం ఉంది. లోపల తయారవుతున్న కీట

Day 18 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఆయనయందు మమ్మును ఎల్లప్పుడు విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము (2 కొరింథీ 2:14) ఓటమిలాగా కనిపించిన పరిస్థితుల్లో దేవుడు ఘనవిజయాలనిస్తాడు. చాలా సార్లు శత్రువు కొంతకాలం జయిస్తాడు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడు. కాని మధ్యలో కలిగించుకుని శత్రువు ప్రయత్నాలను పాడుచేసి అతనికందుబాటులో ఉన్న

Day 325 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము (కీర్తనలు 37:5). నిన్ను ఇబ్బంది పెడుతున్నదేదైనా వెళ్ళి తండ్రికి చెప్పు. దాన్నంతటినీ తీసికెళ్ళి ఆయన చేతుల్లో పెట్టు. అప్పుడే ప్రపంచమంతా పరుచుకుని ఉన్న కంగారు పెట్టే తత్తరపాటులనుండి విముక్తుడివివౌతావు. నువ్వు ఏదైనా చేయ్యవలసివస్తే, బాధను భరించవలసి వస్తే, ఏద

Day 328 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఊరకుండుడి - నేనే దేవుడనని తెలిసికొనుడి (కీర్తనలు 46:10). సంగీతం మధ్యలో వచ్చే మౌనం కంటే అందమైన స్వరం ఉందా? తుపానుకి ముందుండే ప్రశాంతతకంటే, ఏదైనా అసాధారణమైన దృగ్విషయం జరగబోయే ముందు అలుముకునే నిశ్శబ్దంకంటే గంభీరమైనది మరొకటి ఉందా? నిశ్చలతలో ఉన్న శక్తికంటే బలంగా హృదయాన్ని తాకే శక్తి ఏదైనా ఉంద

Day 349 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నీవు ఆయనను నమ్ముకొనుము (కీర్తన 37:5). "నమ్మిక అనే మాట విశ్వాసానికి ఊపిరిలాటిది." ఇది పాతనిబంధనలో కనిపించే మాట. విశ్వాసం బాల్యదశలో ఉన్నప్పుడు నమ్మిక అనే మాట వాడతారు. విశ్వాసం అనేమాట మనస్సుకి సంబంధించినదైతే నమ్మిక అనేది హృదయభాష. విశ్వాసం అంటే ఒక విషయం గురించి నిర్ధారణ ఏర్పడి అది జరుగుతుందన

Day 357 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమైయున్నది (1రాజులు 19:7). అలిసిపోయిన తన సేవకుని విషయం దేవుడు ఏంచేశాడు? తినడానికి ఆహారమిచ్చి నిద్రపొమ్మన్నాడు. ఏలీయా చేసింది చాలా ఘనకార్యం. ఆ హుషారులో రథంకంటే ముందుగా పరుగెత్తి గమ్యాన్ని చేరుకున్నాడు. అతని దేహం అలిసిపోయింది. నీరసంతో పాటు దిగులు ముంచుకొ

Day 362 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి, మరల చెప్పుదును ఆనందించుడి (ఫిలిప్పీ 4:4). హృదయమా పాడు ఓ నిరీక్షణ పాట చెట్లు చిగుళ్ళు వేస్తున్నాయి పూలు వికసిస్తున్నాయి పాడక తప్పదు ఈ నిరీక్షణ పాట కోటి గొంతులు శ్రుతి కలవాలని చూడకు వినిపిస్తున్నది ఒంటరి పాటే తెల్లవారి రాగాల

Day 365 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
యింతవరకు యెహోవా మనకు సహాయము చేసెను (1సమూ 7:12).ఇంతవరకు అనే మాట గడిచిన కాలంలోకి చూపిస్తున్న చెయ్యి. ఇరవై ఏళ్ళు కానివ్వండి. డెబ్భై ఏళ్ళు కానివ్వండి. గడిచిన కాలమెంతైనా యింతవరకు దేవుడు మనకి సహాయం చేసాడు. కలిమిలోను, లేమిలోను, ఆరోగ్య అనారోగ్యాల్లో, ఇంటా బయటా, భూమిమీదా, నీళ్ళమీదా, గౌరవంలో, అగౌరవ

Popular Searches:

దేవుడు , యెహోవా , మోషే , యేసు , శ్రమ , అల్ఫా , కృప , దావీదు , క్రీస్తు , యోసేపు , మరణ , , కాలేబు , ఇశ్రాయేలీయులు , మరియ , బిలాము , గిద్యోను , యాకోబు , కోరహు , అహరోను , ఆత్మ , అబ్రాహాము , మిర్యాము , అక్సా , యెరూషలేము , సెల , ప్రేమ , అగ్ని , సౌలు , సాతాను , హనోకు , ప్రార్థన , పౌలు , ఇశ్రాయేలు , దేవ�%B , రాహాబు , సొలొమోను , రాహేలు , యూదా , యాషారు , సీయోను , బబులోను , లోతు , స్వస్థ , ఇస్కరియోతు , జక్కయ్య , సారెపతు , సమరయ , ఇస్సాకు , ఐగుప్తు , యెహోషాపాతు , అన్న , అతల్యా , నోవహు , యోకెబెదు , ఏశావు , లేవీయులు , కోరెషు , ఆకాను , గిలాదు , ప్రార్ధన , తెగులు , కెజీయా , ఎలియాజరు , గిల్గాలు , యోబు , బేతేలు , రోగము , అబ్దెయేలు , మగ్దలేనే మరియ , వృషణాలు , అకుల , కూషు , ఏలీయా , కనాను , తీతు , ఆషేరు , ఆసా , మార్త , దొర్కా , సీమోను , రక్షణ , సబ్బు , బెసలేలు , బేతనియ , ఎఫ్రాయిము , యెహోవా వశము , యొర్దాను , హిజ్కియా , ఏఫోదు , పరదైసు , కయీను , ఎలీషా , హాము , తామారు , అంతియొకయ , ఊజు , ఈకాబోదు , బర్జిల్లయి , రూతు ,

Telugu Keyboard help