18. జనములు కోప గించినందున నీకు కోపము వచ్చెను. మృతులు తీర్పు పొందుటకును, నీ దాసులగు ప్రవక్తలకును పరిశుద్ధులకును, నీ నామమునకు భయపడువారికిని తగిన ఫలమునిచ్చుటకును, గొప్పవారేమి కొద్దివారేమి భూమిని నశింపజేయు వారిని నశింపజేయుటకును సమయము వచ్చియున్నదని చెప్పిరి.
కీర్తనలు 2:1
, కీర్తనలు 46:6
, కీర్తనలు 99:1
, కీర్తనలు 115:13
, దానియేలు 9:6
, దానియేలు 9:10
, ఆమోసు 3:7
, జెకర్యా 1:6