2 యోహాను 1:8 మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి..
మనం ఎల్లప్పుడూ మనల్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. అంతకంటే ప్రాముఖ్యం మన హృదయాలను బాధ్రపరచుకుంటూ ఉండాలి. ఎందుకంటే మనం
ప్రార్ధన
ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు కాని, ప్రార్థించిన ప్రతి ఒక్కరు జవాబు పొందుకొనలేరు. కొందరు ప్రార్థిస్తారు కాని, జవాబు గురించి ఆలోచించరు. కొందరు ప్రార్థించి జవాబు కొరకు ఎదురు చూసి, జవాబు రానందుకు వారి స్వంత నిర్ణయాలతో ముందుకు వెళ్తారు. ఎందుకు జవాబు రాలేదో ఆలోచించరు. కొందరు ప్రార్థన ఎంత సమయం
క్రైస్తవుడు అంటే ఎవరు?
వెబ్ స్టర్స్ డిక్షనరీ ప్రకారము “ఒక వ్యక్తి బాహాటంగా యేసుపై తన నమ్మకాన్ని క్రీస్తుగా లేదా యేసుని గూర్చిన బోధనతో మతము లోకి వచ్చుట”. క్రైస్తవుడు అంటే ఏమిటి అని అర్థ౦ చేసుకోవటానికి ఈ మంచి అ౦శ౦ తో మొదలైంది కాని, చాలా లౌకికపు నిర్వచనముల ప్రకారము బైబిల్ ద్వారా మనకు తెలియ చేసే సత్యమేదో వుంది .
యేసు నిజంగా ఉనికిలో ఉన్నాడా? యేసు చారిత్రలో నున్నాడనటానికి నిర్హేతుకమైన నిదర్శానాలున్నాయా?
ఒక వ్యక్తి ఇలా అడిగినపుడు ఆ ప్రశ్నలో బైబిలు వెలుపట అన్నది ఇమిడి యున్నది. బైబిలు యేసుక్రీస్తు ఉనికిలోనున్నాడు అని అంటానికి బైబిలును వాడకూడదు అనేది మనము అంగీకరించం. క్రొత్తనిబంధనలో యేసుక్రీస్తు విషయమై వందలాది ఋజువులున్నాయి. కొంతమంది సువార్తలు, యేసుక్రీస్తుమరణమునకు వంద సంవత్సారాల తర్వాత రెండో శతాబ్ధ
ఒకసారి రక్షింపబడితే ఎప్పటికి రక్షింపబడినట్లేనా?
ఒకసారి రక్షింపబడితే ఎప్పటికి రక్షింపబడినట్లేనా? యేసుక్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించినవారు దేవునితో సంభంధాన్ని ఏర్పరచుకొనుటయే కాక నిత్య భధ్రతను రక్షణ నిశ్చయతను కల్గి యుంటారు. పలు వాక్యభాగాలు ఈ వాస్తావాన్ని ప్రకటిస్తున్నాయి. ఎ) రోమా 8:30 ఈ విధంగా ప్రకటిస్తుంది. “మరియు ఎవరిని ముందుగా నిర్ణయించ
ఆత్మహత్య పై క్రైస్తవ దృక్పధం ఏంటి? ఆత్మహత్య గురించి బైబిలు ఏమి చెప్తుంది?
ఆత్మహత్య చేసుకున్నటువంటి అబీమెలెకు (న్యాయాధిపతులు 9:54), సౌలు (1 సమూయేలు 31:4), సౌలు ఆయుధములు మోసేవాడు (1 సమూయేలు 31:4-6), అహీతోఫెలు (2 సమూయేలు 17:23),జిమ్రి (1 రాజులు 16:18), మరియు యూదా (మత్తయి 27:5)ఆరుగురు వ్యక్తులను గురించి బైబిలు ప్రస్తావిస్తుంది.వీరిలో ఐదుగురు దుష్టులు, పాపులు (సౌలు ఆయుధములు
తెగాంతర వివాహముపై బైబిలు ఏమి చెప్తుంది?
తెగాంతర వివాహము వుండకూడదని పాతనిబంధన ధర్మశాస్త్రము ఇశ్రాయేలియులకు ఆఙ్ఞాపించింది (ద్వితియోపదేశకాండము 7:3-4). ఏదిఏమైనప్పటికి ప్రాధమిక కారణము తెగకాదుగాని మతము. తెగాంతర వివాహము చేసుకొనకూడదని దేవుడు ఇశ్రాయేలీయులకు ఆఙ్ఞాపించుటకు కారణము ఇతర తెగలకు చెందిన ప్రజలు విగ్రహారాధికులు, మరియు ఇతర దేవతలను ఆరాధించ
మద్యపానము/ ద్రాక్షారసము సేవించుట విషయమై బైబిలు ఏమి చెప్తుంది? క్రైస్తవులు మద్యపానమును/ ద్రాక్షారసము సేవించుట పాపమా?
మద్యపానము సేవించుట విషయమై అనేక లేఖనభాగాలున్నయి(లేవీకాండము 10:9; సంఖ్యాకాండము 6:3; ద్వితియోపదేశకాండము 29:6; న్యాయాధిపతులు 13:4, 7, 14; సామేతలు 20:1; 31:4; యెషయా 5:11, 22; 24:9; 28:7; 29:9; 56:12). ఏదిఏమైనప్పటికి లేఖనములు ఓ క్రైస్తవుడ్ని బీరు, ద్రాక్షారసము మద్యమును కలిగిన మరి ఏ ఇతర పానీయములు తాగకూ
క్రైస్తవత్వం దశమభాగం గురించి బైబిలు ఏమి చెప్తుంది?
చాలామంది క్రైస్తవత్వం దశమభాగం ఇవ్వటం గురించి సతమవుతారు. కొన్ని సంఘాలలో దశమభాగం ఇవ్వటం గురించి ఎక్కువ భోధిస్తారు. కొంతమంది క్రైస్తవులు, ప్రభువుకు అర్పించుటమనే బైబిలు హెచ్చరికకు విధేయత చూపించరు. చందా ఇవ్వటం అనేది సంతోషాన్ని అశీర్వాదాన్ని కలిగించడానికి ఉద్దేశించబడింది. అయితే భాధాకరమైన విషయం ఏంటంటే స
నిత్య భధ్రత పాపము చేయడానికి అనుమతిని ధృవీకరిస్తుందా?
నిత్య భధ్రత సిధ్దాంతమునకు తరచుగా వచ్చే ఆక్షేపణ ఏంటంటే ఒక వ్యక్తి తన కిష్టమువచ్చినట్లు పాపం చేసి మరియు రక్షింపబడటుకు ప్రజలకు అనుమతినిచ్చినట్లు కన్పడుతుంది. సాంకేతికంగా ఆలోచించినట్లయితే ఇది సత్యమే, వాస్తవికంగా అది సత్యం కాదు. ఒక వ్యక్తి నిజంగా యేసుక్రీస్తుచేత విమోచింపబడినట్లయితే ఆ వ్యక్తి తన ఇష్ట్ట
Day 67 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
నీ పేరు ఎన్నటికిని ఘనపరచబడునట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడును గాక. (1 దిన 17:24). యథార్థమైన ప్రార్థనకి ఆయువుపట్టైన వాక్యమిది. చాలాసార్లు మనకి వాగ్దత్తం కాని వాటికోసం ప్రార్థిస్తూ ఉంటాము. అందుకని ఇది దైవసంకల్పం అవునో కాదో తెలుసుకోవడానికి కొంతకాలం పట్టుదలగా ప్రార్థించవ
Day 86 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
మనయెడల ప్రత్యక్షము కాబోవు మహిమయెదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావని యెంచుచున్నాను (రోమా 8:18). ఇంగ్లాండ్ దేశంలో ఈ మధ్య ఒక పెళ్ళిలో చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. పెళ్ళికొడుకు ధనవంతుడు, ఉన్నత కుటుంబీకుడు, పదేళ్ళప్రాయంలో ఒక ప్రమాదంలో కళ్ళు రెండూ పోగొట్టుకున్నాడు. గుడ్డివాడైనప్పటికీ చ
Day 149 ఎడారిలో సెలయేర్లు (Streams in the Desert)
మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాము (యోహాను 15: 15). కొంతకాలం కిందట జర్మనీకి చెందిన ఒక ప్రొఫెసర్ గారు ఉండేవారు. ఆయన జీవితం ఆయన విద్యార్థులకి చాలా ఆశ్చర్యం కలిగించేది. కొందరు ఆ జీవిత రహస్యమేమిటో తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు. అందుకని వాళ్ళలో ఒకడు ప్రొఫెసర్ గారు సాధారణంగా
Day 167 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది (కీర్తనలు 62:5). మనం అడిగిన వాటికి సమాధానాల కోసం కనిపెట్టడాన్ని సాధారణంగా నిర్లక్ష్యం చేస్తుంటాం. ఇందులోనే మన అడగడంలోని తేలికదనం బయటపడుతుంది. రైతు తాను వేసిన పంట కోతకి వచ్చేదాకా పాటుపడుతూనే ఉంటాడు. గురిచూసి కొట్టే ఆటగాడు తాను విసిరినది గురికి తగిలేదాక
Day 229 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను (అపొ.కా. 27:25). కొన్నేళ్ళ క్రితం నేను ఓడలో అమెరికాకు వెళ్ళాను. ఆ ఓడ కెప్టెస్ చాలా నిష్టగల క్రైస్తవుడు. న్యూ ఫౌండ్లాండ్ తీరం దగ్గరలో ఉండగా అతడు నాతో అన్నాడు "కొన్ని వారాల క్రితం నా ఓడ ఈ ప్రాంతాల్లో ప్రయాణిస్తుండగా నా క్రైస్తవ జ
Day 228 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
యెహోవాకొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని (కీర్తనలు 40:1) నడవడంకంటే నిలిచి ఎదురుచూడడం కష్టం. ఎదురు చూడడానికి సహనం కావాలి. ఈ సద్గుణం అందరికీ ఉండదు. దేవుడు తన భక్తుల చుట్టూ కంచెను కడతాడు. అది మనలను సంరక్షిస్తుందని తలుచుకుంటే బాగానే ఉంటుంది. అయితే ఆ కంచె పెరిగి పెరిగి బయటనున్నవి కనిపించకుండ
Day 325 ఎడారిలో సెలయేర్లు(Streams in the Desert)
నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము (కీర్తనలు 37:5). నిన్ను ఇబ్బంది పెడుతున్నదేదైనా వెళ్ళి తండ్రికి చెప్పు. దాన్నంతటినీ తీసికెళ్ళి ఆయన చేతుల్లో పెట్టు. అప్పుడే ప్రపంచమంతా పరుచుకుని ఉన్న కంగారు పెట్టే తత్తరపాటులనుండి విముక్తుడివివౌతావు. నువ్వు ఏదైనా చేయ్యవలసివస్తే, బాధను భరించవలసి వస్తే, ఏద
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 1 వ అనుభవం
Audio: https://youtu.be/mIrdm2lRiIw
ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్నివంటి మహాశ్రమనుగూర్చి మీకేదో యొక వింత సంభవించునట్లు ఆశ్చర్యపడకుడి. 1 పేతురు 4 : 12
క్రైస్తవ విశ్వాసంలో శ్రమ అనేది ఓ వినూత్నమైన అనుభవం. శ్రమ కలిగినప్పు
మెళుకువ
మెళుకువ
Audio: https://youtu.be/US7G-vKwVz8
మార్కు 13:34 లో ఒక మనుష్యుడు తన యింటిలో ఉన్న దాసులకు అధికారమిచ్చి ఇంటిలో ఉన్న ప్రతివానికి వాని వాని పని నియమించి దేశాంతరము వెళ్లెను. ఇక్కడ సంఘము గురించి వ్రాయబడింది. దేవుడు స
ప్రార్థన
ప్రార్థన
Audio: https://youtu.be/mD8YT0Hj1wY
ప్రతి క్రైస్తవుడు ప్రార్థన చేస్తాడు కాని, ప్రార్థించిన ప్రతి ఒక్కరు జవాబు పొందుకొనలేరు. కొందరు ప్రార్థిస్తారు కాని, జవాబు గురించి ఆలోచించరు.
కొందరు ప్రార్థించి జవాబు కొరకు ఎదురు చూసి, జవా
క్రీస్తుతో 40 శ్రమానుభవములు 9వ అనుభవం
క్రీస్తుయొక్క శ్రమలు మాయందేలాగు విస్తరించుచున్నవో, ఆలాగే క్రీస్తుద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది. II కొరింథీ 1:5
Audio: https://youtu.be/3cVA6SGSmDE
దమస్కు మార్గంలో పౌలు తన అనుభవాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. క్రైస్తవ విశ్వాసం కనుమ
నీ సామర్ధ్యమే నీ విజయం!
నీ సామర్ధ్యమే నీ విజయం!
మన జీవితంలో దేవుడు గోప్పకార్యాలు చేస్తున్నాడు అనడానికి ఈ రోజు మనం సజీవుల లెక్కలో ఉండడం. నిన్నటి దినమున గతించిపోయిన వారికంటే మనం శ్రేష్టులం కాకపోయినప్పటికీ, దేవుని కృప మరియు ప్రేమ మనల్ని విడిచిపోలేదని జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయమున లేచామంటే రాత్రి పడుకునే వరకు మన జీవితం
అంతరంగ యుద్ధం – పోరాడి గెలిస్తేనే విజయోత్సవం
అంతరంగ యుద్ధం – పోరాడి గెలిస్తేనే విజయోత్సవం
Audio: https://youtu.be/FUa4jhcvs2c
జీవితం ఎల్లప్పుడూ మనమీద మనకే సవాళ్ళను విసురుతూనే ఉంటుంది, వాటిని ఎదుర్కొని నిలిచినప్పుడే విజేతలవుతాము. పోరాడాలనుకుంటే ముందు నీపై నువ్వ
సిలువ ధ్యానాలు - Day 8 - సిలువ సఫలపరచుట
సిలువ ధ్యానాలు - Day 8 - సిలువ సఫలపరచుట
Audio: https://youtu.be/7-CzIjyOGXU
సృష్టిలో అతి ప్రమాదకరమైన ప్రాణి ఏదైన ఉన్నాదంటే నిస్సందేహంగ చెప్పవచ్చు అదే మనిషే. ప్రతి ప్రాణికి ఒక గుణ లక్షణం కలిగి ఉంటుంది, దాని జీవితమంతా అదే లక్షణంతో జీవిస్తుంది
క్రీస్తు తో ప్రయాణం
మార్కు 13వ అధ్యాయములో యేసు ప్రభువు ఈ లోకములో ఉన్నప్పుడు తనను వెంబడించిన శిష్యులతో అంత్య దినములలో జరగబోయే విషయాలు తెలియజేసిన సందర్భము. ఈ అధ్యాయములో యేసు ప్రభువు మూడు ప్రముఖ్యమైన విషయములను వివరిస్తున్నారు. 1. ఎవడును మిమ్మును మోసపుచ్చకుండ చూచుకొనుడి (మార్కు 13:5) 2. మిమ్మునుగూర్చి
యోనా ఇది నీకు తగునా?
క్రీస్తునందు ప్రియమైన వారలారా! యేసుక్రీస్తునామములో మీకు శుభములు కలుగును గాక. జలప్రళయం, కేరళ రాష్ట్రాన్ని డీ కొట్టినప్పుడు ప్రజలు విలవిలలాడి కొట్టుకుపోతున్నారు. చెట్టుకు ఒకరు, గుట్టుకు ఒకరు, రోడ్డుకు ఒకరు ఇలా అక్కడక్కడ చెల్లా చెదురై పోయారు. ఇలాంటి ఘోరమైన విపత్తులో ప్రజలు ప్రాణాలు అరచేతుల్లో పెట్టు
వివాహ బంధం 3
ఏవండీ! కాఫి తీసుకోండి అంటూ కాఫీ కప్పుతో హాల్లో ప్రవేశించింది తబిత. అయితే సురేష్ సెల్ఫోన్లో ఏవో మెసేజ్ కొడుతూ, దానిలో లీనమైనట్లున్నాడు. చిన్నగా నవ్వుకుంటూ తబిత మాట వినలేదు. ఏమండీ! అంటూ పిలుస్తూ దగ్గరకు వచ్చే సరికి, ఒక్కసారిగా తడబడి సెల్ ఫోన్ ఆఫ్ చేసేశాడు. ఎవరితోనండీ.. చాటింగ్ అంటూ తబిత చనువుగా సెల
40 రోజుల సిలువ ధ్యానములు - Day 29 - సిలువే నా అతిశయం
40 రోజుల సిలువ ధ్యానములు - Day 29 - సిలువే నా అతిశయం
Audio: https://youtu.be/wBd8C41re98
యేసు ప్రభువును వెంబడించువాడు మొదట తనను తాను ఉపేక్షించుకోవాలి తరువాత తన సిలువను ఎత్తుకొని క్రీస్తును వెంబడించాలి. సిలువను ఎత్తుకోవడం అంటే క్రీస్తుతో అ
40 రోజుల సిలువ ధ్యానములు - Day 30 - సిలువ మాదిరి
40 రోజుల సిలువ ధ్యానములు - Day 30 - సిలువ మాదిరి
Audio: https://youtu.be/cfpRSxJkgPo
మనిషిలో ఉన్న గొప్ప లక్షణం చెప్పింది చేయ్యడు. చెయ్యాలని ఆశ ఉంటుంది కాని, చెయ్యలేడు. ఇతరులలో ఎలాంటి లక్షణాలు ఉండాలనుకుంటాడో అవి తనలోనే కనిపించవు. ఇలాంటివన్
సంతోషాన్ని వ్యక్తపరచే పాటలు | Songs- Our expression of Joy in Heart
మీకు ఇష్టమైన పాట ఏది అని ఎవరైనా మమ్మల్ని అడిగితే, కొంచం కూడా ఆలోచించకుండా వెంటనే పాడేస్తాము. పాటలు మన ఆనందాన్ని వ్యక్తీకరించడానికి మరియు ఆ పాట చరణాల్లోని పదాలను
గుర్తుంచుకోవడానికి మనలో అది ఒక అందమైన అనుభూతి.
కీర్తనలలోని కొన్ని అధ్యాయాలు అందమైన పాటలకు మ
ప్రేమ యొక్క శక్తి | Power of Love
ప్రేమ యొక్క శక్తి
లూకా 6:27 నేను చెప్పునదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి,
మనల్ని ఎదిరించే వారు, మనమంటే గిట్టని వారు ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు కూడా ప్రేమతో స్పందించడమే ప్రతి క్రైస్తవుడు అట్టి మనసు కలిగి యుండ