Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
1. సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పనియంతయు సమాప్తముచేసి, తన తండ్రి యైన దావీదు ప్రతిష్ఠించిన వెండిని బంగారమును ఉపకరణములన్నిటిని దేవుని మందిరపు బొక్కసములలో చేర్చెను.అపో. కార్యములు 7:47
1. solomōnu yehōvaa mandiramunaku thaanu chesina paniyanthayu samaapthamuchesi, thana thaṇḍri yaina daaveedu prathishṭhin̄china veṇḍini baṅgaaramunu upakaraṇamulanniṭini dhevuni mandirapu bokkasamulalō cherchenu.
2. తరువాత యెహోవా నిబంధన మందసమును సీయోను అను దావీదు పురమునుండి తీసికొని వచ్చుటకై సొలొమోను ఇశ్రాయే లీయుల పెద్దలను ఇశ్రాయేలీయుల వంశములకు అధికారు లగు గోత్రముల పెద్దలనందరిని యెరూషలేమునందు సమ కూర్చెను.
2. tharuvaatha yehōvaa nibandhana mandasamunu seeyōnu anu daaveedu puramunuṇḍi theesikoni vachuṭakai solomōnu ishraayē leeyula peddalanu ishraayēleeyula vanshamulaku adhikaaru lagu gōtramula peddalanandarini yerooshalēmunandu sama koorchenu.
3. ఏడవ నెలను పండుగ జరుగుకాలమున ఇశ్రాయేలీయులందరును రాజునొద్దకు వచ్చిరి.
3. ēḍava nelanu paṇḍuga jarugukaalamuna ishraayēleeyulandarunu raajunoddhaku vachiri.
4. ఇశ్రా యేలీయుల పెద్దలందరును వచ్చిన తరువాత లేవీయులు మందసమును ఎత్తుకొనిరి
4. ishraayēleeyula peddalandarunu vachina tharuvaatha lēveeyulu mandasamunu etthukoniri
5. రాజైన సొలొమోనును ఇశ్రా యేలీయుల సమాజకులందరును సమకూడి, లెక్కింప శక్యముకాని గొఱ్ఱెలను పశువులను బలిగా అర్పించిరి.
5. raajaina solomōnunu ishraayēleeyula samaajakulandarunu samakooḍi, lekkimpa shakyamukaani gorrelanu pashuvulanu baligaa arpin̄chiri.
6. లేవీయులును యాజకులును మందసమును సమాజపు గుడా రమును గుడారమందుండు ప్రతిష్ఠితములగు ఉపకరణము లన్నిటిని తీసికొని వచ్చిరి.
6. lēveeyulunu yaajakulunu mandasamunu samaajapu guḍaa ramunu guḍaaramanduṇḍu prathishṭhithamulagu upakaraṇamu lanniṭini theesikoni vachiri.
7. మరియు యాజకులు యెహోవా నిబంధన మందసమును తీసికొని గర్భాలయమగు అతి పరిశుద్ధస్థలమందు కెరూబుల రెక్కలక్రింద దానిని ఉంచిరి.ప్రకటన గ్రంథం 11:19
7. mariyu yaajakulu yehōvaa nibandhana mandasamunu theesikoni garbhaalayamagu athi parishuddhasthalamandu keroobula rekkalakrinda daanini un̄chiri.
8. మందసముండు స్థలమునకు మీదుగా కెరూబులు తమ రెండు రెక్కలను చాచుకొని మందస మును దాని దండెలను కమ్మెను.
8. mandasamuṇḍu sthalamunaku meedugaa keroobulu thama reṇḍu rekkalanu chaachukoni mandasa munu daani daṇḍelanu kammenu.
9. వాటి కొనలు గర్భాలయము ఎదుట కనబడునంత పొడవుగా ఆ దండెలుంచ బడెను గాని అవి బయటికి కనబడలేదు. నేటి వరకు అవి అచ్చటనే యున్నవి.
9. vaaṭi konalu garbhaalayamu eduṭa kanabaḍunantha poḍavugaa aa daṇḍelun̄cha baḍenu gaani avi bayaṭiki kanabaḍalēdu. Nēṭi varaku avi acchaṭanē yunnavi.
10. ఇశ్రాయేలీయులు ఐగుప్తులోనుండి బయలువెళ్లిన తరువాత యెహోవా హోరేబునందు వారితో నిబంధన చేసినప్పుడు మోషే ఆ మంద సమునందు ఉంచిన రెండు రాతిపలకలు తప్ప దానియందు మరేమియులేదు.
10. ishraayēleeyulu aigupthulōnuṇḍi bayaluveḷlina tharuvaatha yehōvaa hōrēbunandu vaarithoo nibandhana chesinappuḍu mōshē aa manda samunandu un̄china reṇḍu raathipalakalu thappa daaniyandu marēmiyulēdu.
11. యాజకులు పరిశుద్ధస్థలమునుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడియున్న యాజకులందరును తమ వంతులు చూడకుండ తమ్మును తాము ప్రతిష్ఠించుకొనిరి.
11. yaajakulu parishuddhasthalamunuṇḍi bayaludheri vachinappuḍu acchaṭa kooḍiyunna yaajakulandarunu thama vanthulu chooḍakuṇḍa thammunu thaamu prathishṭhin̄chukoniri.
12. ఆసాపు హేమాను యెదూతూనుల సంబంధ మైనవారును, వారి కుమారులకును సహోదరులకును సంబంధికులగు పాటకులైన లేవీయులందరును, సన్నపు నారవస్త్రములను ధరించుకొని తాళములను తంబురలను సితారాలను చేత పట్టుకొని బలిపీఠమునకు తూర్పుతట్టున నిలిచిరి,
12. aasaapu hēmaanu yedoothoonula sambandha mainavaarunu, vaari kumaarulakunu sahōdarulakunu sambandhikulagu paaṭakulaina lēveeyulandarunu, sannapu naaravastramulanu dharin̄chukoni thaaḷamulanu thamburalanu sithaaraalanu chetha paṭṭukoni balipeeṭhamunaku thoorputhaṭṭuna nilichiri,
13. వారితో కూడ బూరలు ఊదు యాజకులు నూట ఇరువదిమంది నిలిచిరి; బూరలు ఊదువారును పాట కులును ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానముచేయగా యాజకులు పరిశుద్ధస్థలములో నుండి బయలువెళ్లి, ఆ బూరలతోను తాళములతోను వాద్యములతోను కలిసి స్వరమెత్తియెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రముచేసిరి.ప్రకటన గ్రంథం 15:8
13. vaarithoo kooḍa booralu oodu yaajakulu nooṭa iruvadhimandi nilichiri; booralu ooduvaarunu paaṭa kulunu ēkasvaramuthoo yehōvaaku kruthagnathaasthuthulu chellin̄chuchu gaanamucheyagaa yaajakulu parishuddhasthalamulō nuṇḍi bayaluveḷli, aa booralathoonu thaaḷamulathoonu vaadyamulathoonu kalisi svarametthiyehōvaa dayaaḷuḍu, aayana krupa nirantharamuṇḍunani sthootramuchesiri.
14. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండ నిండెను; యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవచేయుటకు యాజకులు ఆ మేఘమున్నచోట నిలువ లేకపోయిరి.
14. appuḍoka mēghamu yehōvaa mandiramu niṇḍa niṇḍenu; yehōvaa thējassuthoo dhevuni mandiramu niṇḍukonagaa sēvacheyuṭaku yaajakulu aa mēghamunnachooṭa niluva lēkapōyiri.