దేవుని ప్రజల శత్రువులతో ఆయన చేసిన యుద్ధంలో పోరాడినదెవరో (ఎఫ్రాయిం, బెన్యామీను, మనష్షే గోత్రంలో కొందరు, జెబూలూను, నఫ్తాలి), పోరాడకుండా వెనుదీసినదెవరో (రూబేను, దాను, ఆషేరు) తేటతెల్లం అయింది. అలానే ఈ యుగాంతంలో దేవుని ఆత్మ యుద్ధాల్లో పాల్గొన్నదెవరో, పాల్గొననిదెవరో వెల్లడి అవుతుంది. 1 తిమోతికి 1:18 1 తిమోతికి 6:12 2 తిమోతికి 2:3 2 తిమోతికి 4:7-8.