సొలొమోను కట్టించేదాన్ని గురించి కంటే అతడి గుణాల గురించే దేవునికి ఎక్కువ పట్టింపు, శ్రద్ధ అని ఈ సందేశం వెల్లడి పరుస్తున్నది. దేవునికి తన ప్రజల గుణాలు, తన వాక్కులపట్ల వారి మనోభావాలే వారు తలపెట్టిన పనులకంటే ఎక్కువ ప్రాముఖ్యమైనవి.
“వాగ్దానం”– 2 సమూయేలు 7:5-16.