బబులోను నగరం గురించిన దేవోక్తులు. అది అందమైన నగరం. దాన్ని పరిపాలించే గొప్ప రాజుకు అది గర్వకారణం. దానియేలు 4:28-30 చూడండి. బబులోను దక్షిణ ప్రాంతమే కల్దీయ. బబులోను సొదొమ, గొమొర్రాలాగా అయింది. అయితే ఈ పోలిక వాటిని నాశనం చేసేందుకు దేవుడు అవలంబించిన విధానాన్ని బట్టి కాదు. వాటి అంతంలాగే బబులోను అంతం కూడా ఉందని భావం. యిర్మియా 51:29, యిర్మియా 51:37-43, యిర్మియా 51:62 చూడండి. ఈనాటికీ బబులోనునగరం