Turn Off
21st Century KJV
A Conservative Version
American King James Version (1999)
American Standard Version (1901)
Amplified Bible (1965)
Apostles' Bible Complete (2004)
Bengali Bible
Bible in Basic English (1964)
Bishop's Bible
Complementary English Version (1995)
Coverdale Bible (1535)
Easy to Read Revised Version (2005)
English Jubilee 2000 Bible (2000)
English Lo Parishuddha Grandham
English Standard Version (2001)
Geneva Bible (1599)
Hebrew Names Version
Hindi Bible
Holman Christian Standard Bible (2004)
Holy Bible Revised Version (1885)
Kannada Bible
King James Version (1769)
Literal Translation of Holy Bible (2000)
Malayalam Bible
Modern King James Version (1962)
New American Bible
New American Standard Bible (1995)
New Century Version (1991)
New English Translation (2005)
New International Reader's Version (1998)
New International Version (1984) (US)
New International Version (UK)
New King James Version (1982)
New Life Version (1969)
New Living Translation (1996)
New Revised Standard Version (1989)
Restored Name KJV
Revised Standard Version (1952)
Revised Version (1881-1885)
Revised Webster Update (1995)
Rotherhams Emphasized Bible (1902)
Tamil Bible
Telugu Bible (BSI)
Telugu Bible (WBTC)
The Complete Jewish Bible (1998)
The Darby Bible (1890)
The Douay-Rheims American Bible (1899)
The Message Bible (2002)
The New Jerusalem Bible
The Webster Bible (1833)
Third Millennium Bible (1998)
Today's English Version (Good News Bible) (1992)
Today's New International Version (2005)
Tyndale Bible (1534)
Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537)
Updated Bible (2006)
Voice In Wilderness (2006)
World English Bible
Wycliffe Bible (1395)
Young's Literal Translation (1898)
Telugu Bible Verse by Verse Explanation
పరిశుద్ధ గ్రంథ వివరణ
Telugu Bible Commentary
1. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు నేను ఏర్పరచుకొనినవాడు నా ప్రాణమునకు ప్రియుడు అతనియందు నా ఆత్మను ఉంచియున్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును. మత్తయి 3:17, మత్తయి 17:5, మార్కు 1:11, లూకా 3:22, లూకా 9:35, 2 పేతురు 1:17, మత్తయి 12:18-21
1. idigō nēnu aadukonu naa sēvakuḍu nēnu ērparachukoninavaaḍu naa praaṇamunaku priyuḍu athaniyandu naa aatmanu un̄chiyunnaanu athaḍu anyajanulaku nyaayamu kanuparachunu.
2. అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు
2. athaḍu kēkalu vēyaḍu aruvaḍu thana kaṇṭhasvaramu veedhilō vinabaḍaniyyaḍu
3. నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచున్న జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యము ననుసరించి న్యాయము కనుపరచును.
3. naligina rellunu athaḍu viruvaḍu makamakalaaḍuchunna janupanaara vatthini aarpaḍu athaḍu satyamu nanusarin̄chi nyaayamu kanuparachunu.
4. భూలోకమున న్యాయము స్థాపించువరకు అతడు మందగిలడు నలుగుడుపడడు ద్వీపములు అతని బోధకొరకు కనిపెట్టును.
4. bhoolōkamuna nyaayamu sthaapin̄chuvaraku athaḍu mandagilaḍu naluguḍupaḍaḍu dveepamulu athani bōdhakoraku kanipeṭṭunu.
5. ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. అపో. కార్యములు 17:24-25
5. aakaashamulanu srujin̄chi vaaṭini vishaalaparachi bhoomini andulō puṭṭina samasthamunu parachi daanimeedanunna janulaku praaṇamunu daanilō naḍachu vaariki jeevaatmanu ichuchunna dhevuḍaina yehōvaa eelaagu selavichuchunnaaḍu.
6. గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును లూకా 2:32, అపో. కార్యములు 26:23
6. gruḍḍivaari kannulu terachuṭakunu bandhimpabaḍinavaarini cherasaalalōnuṇḍi velupaliki techuṭakunu chikaṭilō nivasin̄chuvaarini bandeegruhamulōnuṇḍi velupaliki techuṭakunu
7. యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను. అపో. కార్యములు 26:18
7. yehōvaanagu nēnē neethivishayamulalō ninnu pilichi nee cheyi paṭṭukoniyunnaanu ninnu kaapaaḍi prajalakoraku nibandhanagaanu anya janulaku velugugaanu ninnu niyamin̄chi yunnaanu.
8. యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను.
8. yehōvaanu nēnē; idhe naa naamamu mari evanikini naa mahimanu nēnichuvaaḍanu kaanu naaku raavalasina sthootramunu vigrahamulaku chenda niyyanu.
9. మునుపటి సంగతులు సంభవించెను గదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను పుట్టకమునుపే వాటిని మీకు తెలుపుచున్నాను.
9. munupaṭi saṅgathulu sambhavin̄chenu gadaa krottha saṅgathulu teliyajēyuchunnaanu puṭṭakamunupē vaaṭini meeku telupuchunnaanu.
10. సముద్రప్రయాణము చేయువారలారా, సముద్రము లోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి భూదిగంతములనుండి ఆయనను స్తుతించుడి. ప్రకటన గ్రంథం 5:9, ప్రకటన గ్రంథం 14:3
10. samudraprayaaṇamu cheyuvaaralaaraa, samudramu lōni samasthamaa, dveepamulaaraa, dveepa nivaasulaaraa, yehōvaaku krottha geethamu paaḍuḍi bhoodiganthamulanuṇḍi aayananu sthuthin̄chuḍi.
11. అరణ్యమును దాని పురములును కేదారు నివాస గ్రామములును బిగ్గరగా పాడవలెను సెల నివాసులు సంతోషించుదురు గాక పర్వతముల శిఖరములనుండి వారు కేకలు వేయుదురు గాక.
11. araṇyamunu daani puramulunu kēdaaru nivaasa graamamulunu biggaragaa paaḍavalenu sela nivaasulu santhooshin̄chuduru gaaka parvathamula shikharamulanuṇḍi vaaru kēkalu vēyuduru gaaka.
12. ప్రభావముగలవాడని మనుష్యులు యెహోవాను కొని యాడుదురు గాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయు దురు గాక1 పేతురు 2:9
12. prabhaavamugalavaaḍani manushyulu yehōvaanu koni yaaḍuduru gaaka dveepamulalō aayana sthootramu prachuramu cheyu duru gaaka
13. యెహోవా శూరునివలె బయలుదేరును యోధునివలె ఆయన తన ఆసక్తి రేపుకొనును ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును వారియెదుట తన పరాక్రమము కనుపరచుకొనును.
13. yehōvaa shoorunivale bayaludherunu yōdhunivale aayana thana aasakthi rēpukonunu aayana huṅkarin̄chuchu thana shatruvulanu edirin̄chunu vaariyeduṭa thana paraakramamu kanuparachukonunu.
14. చిరకాలమునుండి నేను మౌనముగా ఉంటిని ఊరకొని నన్ను అణచుకొంటిని ప్రసవవేదనపడు స్త్రీవలె విడువకుండ నేను బలవంత ముగా ఊపిరితీయుచు ఒగర్చుచు రోజుచు నున్నాను.
14. chirakaalamunuṇḍi nēnu maunamugaa uṇṭini oorakoni nannu aṇachukoṇṭini prasavavēdhanapaḍu streevale viḍuvakuṇḍa nēnu balavantha mugaa oopiritheeyuchu ogarchuchu rōjuchu nunnaanu.
15. పర్వతములను కొండలను పాడుచేయుదును వాటిమీది చెట్టుచేమలన్నిటిని ఎండిపోచేయుదును నదులను ద్వీపములుగా చేయుదును మడుగులను ఆరిపోచేయుదును.
15. parvathamulanu koṇḍalanu paaḍucheyudunu vaaṭimeedi cheṭṭuchemalanniṭini eṇḍipōcheyudunu nadulanu dveepamulugaa cheyudunu maḍugulanu aaripōcheyudunu.
16. వారెరుగనిమార్గమున గ్రుడ్డివారిని తీసికొని వచ్చెదను వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి యెదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక యీ కార్యములు చేయుదును అపో. కార్యములు 26:18
16. vaareruganimaargamuna gruḍḍivaarini theesikoni vacchedanu vaarerugani trōvalalō vaarini naḍipinthunu vaari yeduṭa chikaṭini velugugaanu vaṅkara trōvalanu chakkagaanu cheyudunu nēnu vaarini viḍuvaka yee kaaryamulu cheyudunu
17. చెక్కినవిగ్రహములను ఆశ్రయించి పోతవిగ్రహ ములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు.
17. chekkinavigrahamulanu aashrayin̄chi pōthavigraha mulanu chuchi meerē maaku dhevathalani cheppuvaaru venukaku tolagi kēvalamu siggupaḍuchunnaaru.
18. చెవిటివారలారా, వినుడి గ్రుడ్డివారలారా, మీరు గ్రహించునట్లు ఆలోచించుడి.మత్తయి 11:5
18. cheviṭivaaralaaraa, vinuḍi gruḍḍivaaralaaraa, meeru grahin̄chunaṭlu aalōchin̄chuḍi.
19. నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు?
19. naa sēvakuḍu thappa mari evaḍu gruḍḍivaaḍu? Nēnu pampu naa dootha thappa mari evaḍu cheviṭivaaḍu? Naa bhakthuḍu thappa mari evaḍu gruḍḍivaaḍu? Yehōvaa sēvakuḍu thappa mari evaḍu gruḍḍivaaḍu?
20. నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు వారు చెవి యొగ్గిరిగాని వినకున్నారు.
20. neevu anēka saṅgathulanu choochuchunnaavu gaani grahimpakunnaavu vaaru chevi yoggirigaani vinakunnaaru.
21. యెహోవా తన నీతినిబట్టి సంతోషముగలవాడై ఉపదేశక్రమమొకటి ఘనపరచి గొప్పచేసెను.మత్తయి 5:17-18, రోమీయులకు 13:9-10
21. yehōvaa thana neethinibaṭṭi santhooshamugalavaaḍai upadheshakramamokaṭi ghanaparachi goppachesenu.
22. అయినను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయెను. ఎవరును తప్పించుకొనకుండ వారందరు గుహలలో చిక్కుపడియున్నారు వారు బందీగృహములలో దాచబడియున్నారు దోపుడుపాలైరి విడిపించువాడెవడును లేడు అపహరింపబడిరి తిరిగి రప్పించుమని చెప్పువాడెవడును లేడు.
22. ayinanu ee janamu apaharimpabaḍi dōpuḍu sommaayenu. Evarunu thappin̄chukonakuṇḍa vaarandaru guhalalō chikkupaḍiyunnaaru vaaru bandeegruhamulalō daachabaḍiyunnaaru dōpuḍupaalairi viḍipin̄chuvaaḍevaḍunu lēḍu apaharimpabaḍiri thirigi rappin̄chumani cheppuvaaḍevaḍunu lēḍu.
23. మీలో ఎవడు దానికి చెవి యొగ్గును? రాబోవుకాలమునకై ఎవడు ఆలకించి వినును?
23. meelō evaḍu daaniki chevi yoggunu? Raabōvukaalamunakai evaḍu aalakin̄chi vinunu?
24. యెహోవాకు విరోధముగా మనము పాపము చేసితివిు వారు ఆయన మార్గములలో నడవనొల్లకపోయిరి ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి యాకోబును దోపుసొమ్ముగా అప్పగించినవాడు, దోచుకొనువారికి ఇశ్రాయేలును అప్పగించినవాడు యెహోవాయే గదా?
24. yehōvaaku virōdhamugaa manamu paapamu chesithivi vaaru aayana maargamulalō naḍavanollakapōyiri aayana upadheshamunu vaaraṅgeekarimpakapōyiri yaakōbunu dōpusommugaa appagin̄chinavaaḍu, dōchukonuvaariki ishraayēlunu appagin̄chinavaaḍu yehōvaayē gadaa?
25. కావున ఆయన వానిమీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను అది వానిచుట్టు అగ్ని రాజచేసెను అయినను వాడు దాని గ్రహింపలేదు అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సున పెట్టలేదు.
25. kaavuna aayana vaanimeeda thana kōpaagniyu yuddha balamunu kummarin̄chenu adhi vaanichuṭṭu agni raajachesenu ayinanu vaaḍu daani grahimpalēdu adhi vaaniki aṇṭukonenu gaani vaaḍu manassuna peṭṭalēdu.